సరిచేయుమో దేవా
Sari Cheyumo Devaa
సరిచేయుమో దేవానన్ను బలపరచుమో ప్రభువా (2)నీ ఆత్మతో నను అభిషేకించిసరి చేయుమో దేవా (2) ||సరి||దూరమైతి నీ సన్నిధి విడచిపారిపోతి నీ గాయము రేపిలోకమునే స్నేహించితి నేనుపాపము మదిలో నింపుకున్నఅది తప్పని తెలిసి తిరిగి వచ్చినీ సన్నిధిలో నే మోకరించిబ్రతిమాలుచున్నానునన్ను సరి చేయుమో దేవా (2) ||సరి||నింపుము నీ వాక్యము మదిలోపెంచుము నను నీ పాలనలోశోధనను గెలిచే ప్రతి మార్గంఇవ్వుము నాకు ప్రతి క్షణమునీ సన్నిధిలో ఒక దినమైననువేయి దినములకంటే బహుశ్రేష్టము.. అనితెలుసుకున్నానునన్ను సరి చేయుమో దేవా (2) ||సరి||
sari cheyumo devaanannu balaparachumo prabhuvaa (2)nee aathmatho nanu abhishekinchisari cheyumo devaa (2) ||sari||dooramaithi nee sannidhi vidachipaaripothi nee gaayamu repilokamune snehinchithi nenupaapamu madilo nimpukunnaadi thappani thelisi thirigi vachchinee sannidhilo ne mokarinchibrathimaaluchunnaanunannu sari cheyumo devaaa (2) ||sari||nimpumu nee vaakyamu madilopenchumu nanu nee paalanaloshodhananu geliche prathi maargamivvumu naaku prathi kshanamunee sannidhilo oka dinamainanuveyi dinamulakante bahu shreshtamu.. anithelusukunnaanunannu sari cheyumo devaa (2) ||sari||