• waytochurch.com logo
Song # 29686

దిగులు పడకు నేస్తమా

Digulu Padaku Nesthama


దిగులు పడకు నేస్తమా
యేసు నీతో ఉన్నాడు
సందేహ పడకు ప్రాణమా
నీకు తోడు ఉంటాడు (2)
ఏదైనా ఏ క్షణమైనా
యేసు నాధుని తలంచుమా
ఏమైనా ఏ స్థితి అయిన
ఆదరించును గ్రహించుము

1. ఆశ నిరాశై అలసి ఉన్నావా
కీడే నీ నీడై తడబడుచున్నావా '2'
" ఏదైనా "

2. ప్రేమే కరువై కలత చెందావా
గమ్యం తెలియక
పరుగెడుచున్నావా '2'
" ఏదైనా "


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com