దిగులు పడకు నేస్తమా
Digulu Padaku Nesthama
దిగులు పడకు నేస్తమా యేసు నీతో ఉన్నాడు సందేహ పడకు ప్రాణమా నీకు తోడు ఉంటాడు (2) ఏదైనా ఏ క్షణమైనా యేసు నాధుని తలంచుమా ఏమైనా ఏ స్థితి అయిన ఆదరించును గ్రహించుము 1. ఆశ నిరాశై అలసి ఉన్నావా కీడే నీ నీడై తడబడుచున్నావా '2' " ఏదైనా "2. ప్రేమే కరువై కలత చెందావా గమ్యం తెలియక పరుగెడుచున్నావా '2' " ఏదైనా "