స్థిరపరచువాడవు బలపరచువాడవు
Sthiraparachuvaadavu Emaina cheyagalavu
స్థిరపరచువాడవు బలపరచువాడవుపడిపోయిన చోటే నిలబట్టువాడవుఘనపరచువాడవు హెచ్చించువాడవుమా పక్షము నిలిచి జయమిచ్చువాడవు (2)ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవునీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు (2)యేసయ్య.. యేసయ్య .. నీకే నీకే సాధ్యము (2)1. సర్వకృపానిధి మా పరమ కుమ్మరినీ చేతిలోనే మా జీవమున్నది (2)మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవిమా ఊహకు మించిన కార్యములెన్నోజరిగించుచున్నవి (2) || ఏమైనా ||2. నీ ఆజ్ఞ లేనిదే ఏదైన జరుగునా?నీ కంచే దాటగ శత్రువుకు సాధ్యమా? (2)మా దేవా నీవే మాతొడుంటే అంతే చాలునుఅపవాది తలచిన కీడులన్నీమేలైపోవును (2) || ఏమైనా ||
sthiraparachuvaadavubalaparachuvaadavupadipoyina chotenilabattuvaadavughanaparachuvaadavuhechchinchuvaadavumaa pakshamu nilichijayamicchuvaadavu (2)emainaa cheyagalavukatha mottham maarchagalavunee naamamukemahimantaa techukondavu (2)yesayya.. yesayya..neeke neeke saadhyamu (2)1. sarvakrupaanidhi maa parama kummarinee chetilone maa jeevamunnadi (2)maa devaa nee aalochanalannii ento goppavimaa oohaku minchina kaaryamulennojariginchuchunnavi (2) || emainaa ||2. nee aajna lenide edainaa jarugunaa?nee kanche datagashatruvuku saadhyamaa? (2)maa devaa neevemaathodunte anthe chaalunuapavaadi talachina keedulanniimelaipovunu (2) || emainaa ||