samarpana cheyumu prabhuvunaku సమర్పణ చేయుము ప్రభువునకు
సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును (2)అబ్రామును అడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును అర్పణ ఇమ్మనెను (2) నీ బిడ్డను సేవకు నిచ్చెదవా (2) నీవిచ్చెదవా నీవిచ్చెదవా ||సమర్పణ||ప్రభుని ప్రేమించిన పేదరాలు కాసులు రెండిచ్చెను కానుకగా (2) జీవనమంతయు దేవునికిచ్చెను (2) నీవిచ్చెదవా నీవిచ్చెదవా ||సమర్పణ||నీ దేహము దేవుని ఆలయము నీ దేవుడు మలిచిన మందిరము (2) సజీవ యాగముగా నిచ్చెదవా (2) నీవిచ్చెదవా నీవిచ్చెదవా ||సమర్పణ||
Samarpana Cheyumu Prabhuvunaku Nee Dehamu Dhanamu Samayamunu (2)Abraamunu Adigenu Prabhuvappudu Issaakunu Arpana Immanenu (2) Nee Biddanu Sevaku Nichchedavaa (2) Neevichchedavaa Neevichchedavaa ||Samarpana||Prabhuni Preminchina Pedaraalu Kaasulu Rendichchenu Kaanukagaa (2) Jeevanamanthayu Devunikichchenu (2) Neevichchedavaa Neevichchedavaa ||Samarpana||Nee Dehamu Devuni Aalayamu Nee Devudu Malichina Mandiramu (2) Sajeeva Yaagamugaa Nichchedavaa (2) Neevichchedavaa Neevichchedavaa ||Samarpana||