లోకములోని ప్రేమలన్ని శాశ్వతం కావు
lokamloni premalanni sasvatham kaavu
తల్లి మరచినా మరువని ప్రేమ
తండ్రి విడిచిన విడువని ప్రేమ (2)
ప్రేమా ప్రేమా యేసుని ప్రేమ
ప్రేమా ప్రేమా విడువని ప్రేమ
తల్లిదండ్రుల ప్రేమ గతించును
అన్నదమ్ముల ప్రేమ విడిపోవును (2)
మారని ప్రేమ యేసుని ప్రేమ
వీడని ప్రేమ క్రీస్తుని ప్రేమ
తల్లి మరచినా మరువని ప్రేమ
తండ్రి విడిచిన విడువని ప్రేమ (2)
ప్రేమా ప్రేమా యేసుని ప్రేమ
ప్రేమా ప్రేమా విడువని ప్రేమ
బంధువుల ప్రేమ శాశ్వతం కాదు
స్నేహితుల ప్రేమ స్థిరము కాదు (2)
మారని ప్రేమ యేసుని ప్రేమ
వీడని ప్రేమ క్రీస్తుని ప్రేమ
తల్లి మరచినా మరువని ప్రేమ
తండ్రి విడిచిన విడువని ప్రేమ (2)
ప్రేమా ప్రేమా యేసుని ప్రేమ
ప్రేమా ప్రేమా విడువని ప్రేమ
భార్యాభర్తల ప్రేమ ఉన్నంత కాలమే
కన్న బిడ్డల ప్రేమ కొంతకాలమే (2)
మారని ప్రేమ యేసుని ప్రేమ
వీడని ప్రేమ క్రీస్తుని ప్రేమ
తల్లి మరచినా మరువని ప్రేమ
తండ్రి విడిచిన విడువని ప్రేమ (2)
ప్రేమా ప్రేమా యేసుని ప్రేమ
ప్రేమా ప్రేమా విడువని ప్రేమ