yaesu shishyulaku neruka jaesiయేసు శిష్యులకు నెరుక జేసిన భవి
యేసు శిష్యులకు నెరుక జేసిన భవిష్యోక్తులు వినరే కైసరయన
గర ప్రాంతములను ఘనుఁడు చేరి తన గతి మతిఁ దలఁచుచు ||యేసు||
1. యెరూషలే మనెడి పురమునఁ దన కిఁక కలిగెడు దుఃఖములు
దురితాత్ములు యూ దులు కడు బాధలు పరచి తన్ను సిలు వను
చంపుదు రని ||యేసు||
2. నీతి బోధకు ల నేకులు పెద్దలు ఖ్యాతిగ నర్చకులు అతరిఁదన నప
హాస్యము లాడుచుఁ బోతరించి యుమి వేతుర టంచును ||యేసు||
3. మనుజ కుమారుఁడు మరణమై సమా ధిని వేయంగఁబడున్ దన
రఁగ మూఁడవ దినమునఁ బునరు త్థానమొంది ద ర్శన మిడు మీకని
||యేసు||
yaesu shiShyulaku neruka jaesina bhaviShyoakthulu vinarae kaisarayana
gara praaMthamulanu ghanuAOdu chaeri thana gathi mathiAO dhalAOchuchu ||yaesu||
1. yerooShlae manedi puramunAO dhana kiAOka kaligedu dhuHkhamulu
dhurithaathmulu yoo dhulu kadu baaDhalu parachi thannu silu vanu
chMpudhu rani ||yaesu||
2. neethi boaDhaku la naekulu pedhdhalu khyaathiga narchakulu athariAOdhana napa
haasyamu laaduchuAO boathariMchi yumi vaethura tMchunu ||yaesu||
3. manuja kumaaruAOdu maraNamai samaa Dhini vaeyMgAObadun dhana
rAOga mooAOdava dhinamunAO bunaru thThaanamoMdhi dha rshana midu meekani
||yaesu||