నిజమైన స్నేహితుడా నా మంచి యేసయ్య
nijamaina snehithudu
నిజమైన స్నేహితుడా నా మంచి యేసయ్యవిడువక నీ ప్రేమను పంచే మంచి స్నేహితుడా "2"నా ఆవేదనలో నీవే నను ఆదరించావు. నా కష్టకాలమంతటిలో నాతోడై నిలిచావు "2"నా దుఃఖ దినములలో నే కృంగియుండగాప్రతి భాష్పబిందువును తుడిచావయ్య "2"చిరకాలము నీ స్నేహం పంచి నను ఆదరించావయ్యాఅనురాగం పంచావయ్యఅంధకార బంధకములో చిక్కియున్న నన్ను నీ చేయి చాపి రక్షించావయ్య "2"అపారమైన ప్రేమను చూపి జీవింపజేసావయ్య నను కాచి దాచావయ్య