• waytochurch.com logo
Song # 29752

కన్నీటితో నేను కడిగెదను


పల్లవి:
పాపాలతో నిండే నా జీవితం
మన్నించు నీ ప్రేమతో -2

నీ పాదాల చెంతనే
నాకు పాప మన్నింపు..2

నిందలపనిందలేన్నో
నేను మోసాను ఓర్పుతో
కునుక లేదాయే నా కంటిపైన
మనసు నిండ వేదనతో - 2

యేసయ్య నిందలు తొలగించవా
యేసయ్య నెమ్మది నీయుమా...2. "కన్నీటితో"

సైతాను శోధనలెన్నో నాకు కలిగాయి ప్రతిక్షణం
నీ సన్నిధిని చేరకుండా గడిపితి దినము వ్యర్థముగా-2

యేసయ్య శోధన తొలగించవా
యేసయ్య నీ సన్నిది చేర్చవ-2. "కన్నీటితో"



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com