• waytochurch.com logo
Song # 29753

ఆశగా ఉన్నది

Ashaga unnadi


ఆశగా ఉన్నది ప్రభు, ఆశగా ఉన్నది..

పల్లవి:
ఆశగా ఉన్నది ప్రభు, ఆశగా ఉన్నది
చూడాలని నిన్ను చూడాలని
చేరాలని నిన్ను చేరాలని ||2|| ||ఆశ||

చరణం 1:
ఆత్మ ఫలముల సేద్యము కొరకై అభిలా దేశపు నది నాకివ్వు
ఆత్మీయ దాహము తీర్చుట కొరకై ఆ బంగారపు జలములనివ్వు
నిను భజియింపను నిను సేవించను
బోళపు పరిమళ సుస్వరమివ్వు ||2|| ||ఆశ||

చరణం 2:
నీ నీతి రాజ్యము చేరుట కొరకై నిరతము నిన్నే వెదకెదనయ్యా
నీ సత్య ప్రేమను రుచిచూచుటకై నీ నామస్మరణమే చేసెదనయ్యా
నీవే మార్గము నీవే సత్యము
నీవేగా నా జీవన గానము ||2|| ||ఆశ||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com