యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా
Yesayya naa Nireekshana
యేసయ్యా …
నా నిరీక్షణ ఆధారమా
నా నిరీక్షణా ఆధారమా
ఈ ఒంటరి పయనంలో
నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే
నాలోనే నీ వుండుము
నీ లోనే నను దాయుము || యేసయ్యా ||
షాలేము రాజా నీదు నామం
పోయబడిన పరిమళ తైలం
నీవే నా ప్రాణము
సీయోనే నా ధ్యానము || యేసయ్యా ||
Original Song by : Ps.Y. Yesudas గారు (బాబన్న)
