నీతో నడుతుము
Neetho Naduthumu Ninne Koluthumu
నీతో నడుతుము – నిన్నే కొలుతుము
నీ సహవాసము – నిత్యము క్షేమము (2)
ఓ యేసయ్యా మా రక్షకా – నీవే మాకు తోడుగా
మా నడవడిలో మా శ్రమలలో- నీవే మాకు నీడగా
దేవా.. మా స్వరములు ఇవిగో – దేవా.. మా స్తోత్రాలివిగో
దేవా.. మా సర్వస్వము నీకే
దేవా.. నీ సన్నిధిలోన – దేవా.. నీ దీవెనలెన్నో
దేవా.. పొందెదము దినదినము
నీలో ఉండెదం – నీకై బ్రతికెదం
ఈ ఆనందము- ఇలలో చాటెదం (2)
ఓ యేసయ్యా మా రక్షకా – నీవే మాకు తోడుగా
మా నడవడిలో మా శ్రమలలో- నీవే మాకు నీడగా
దేవా.. మా స్వరములు ఇవిగో – దేవా.. మా స్తోత్రాలివిగో
దేవా.. మా సర్వస్వము నీకే
దేవా.. నీ సన్నిధిలోన – దేవా.. నీ దీవెనలెన్నో
దేవా.. పొందెదము దినదినము
neetho naduthumu – ninne koluthumu
nee sahavaasamu – nithyamu kshemamu (2)
o yesayyaa maa rakshakaa – neeve maaku thodugaa
maa nadavadilo maa shramalalo – neeve maaku needagaa
devaa.. maa swaramulu ivigo – devaa.. maa sthothraalivigo
devaa.. maa sarvasvamu neeke
devaa.. nee sannidhilona – devaa.. nee deevenalenno
devaa.. pondedamu dinadinamu
neelo undedam – neekai brathikedam
ee aanandamu – ilalo chaatedam (2)