• waytochurch.com logo
Song # 29776

అబ్బా నిన్నే ప్రేమిస్తున్నా


అబ్బా నిన్నే ప్రేమిస్తున్నా
ఆషక్తితో ప్రేమిస్తున్నా "2"

అన్ని వేలలో పొగడెదను
అంతరంగమందు స్తుతించెదను "2"
అన్నియు నీవేనయ్యా
నాకు అన్నియు నీవేనయ్యా "2" ||అబ్బా||

బలిఅయి నన్ను రక్షించితివే
పాపములన్నియు క్షమించితివే "2"
వెలుగై వచ్చితివే నాలో
వెలుగై వచ్చితివే "2 "||అబ్బా||

శిలువ ప్రేమ నాకు చాలు నయ్యా
సిరియో స్నేహము వెరుచేయవు "2"
స్నేహితుడు నీవేనయ్యా
నా ప్రియ స్నేహితుడు నీవేనయ్యా "2" ||అబ్బా||

కన్నీరు తుడిచే కారున్యమా
కనికరం చూపే కన్నహృదయమా"2"
కల్వరి ప్రేమామయా
అబ్బా కల్వరి ప్రేమామాయా "2" ||అబ్బా||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com