saagilapadi mrokkedamu సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మలో
సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని ఆ ఆ ఆఆ ||2|| ||సాగిలపడి||మోషేకంటే శ్రేష్టుడు అన్ని మోసములనుండి విడిపించున్ ||2|| వేషధారులన్ ద్వేషించున్ ఆశతో మ్రొక్కెదము ||2|| ||సాగిలపడి||అహరోనుకంటే శ్రేష్టుడు మన ఆరాధనకు పాత్రుండు ||2|| ఆయనే ప్రధాన యాజకుడు అందరము మ్రొక్కెదము ||2|| ||సాగిలపడి||ఆలయముకన్న శ్రేష్టుడు నిజ ఆలయముగా తానే యుండెన్ ||2|| ఆలయము మీరే అనెను ఎల్లకాలము మ్రొక్కెదము ||2|| ||సాగిలపడి||యోనా కంటె శ్రేష్టుడు ప్రాణ దానముగా తన్ను అర్పించెన్ మానవులను విమోచించెన్ ఘనపరచి మ్రొక్కెదము ||2|| ||సాగిలపడి||
Saagilapadi Mrokkedamu Sathyamutho Aathmalo Mana Prabhu Yesuni Aa Aa Aaa ||2|| ||Saagilapadi||Moshekante Shreshtudu Anni Mosamulanundi Vidipinchun ||2|| Veshadhaarulan Dveshinchun Aashatho Mrokkedamu ||2|| ||Saagilapadi||Aharonukante Shreshtudu Mana Aaraadhanaku Paathrundu ||2|| Aayane Pradhaana Yaajakudu Andaramu Mrokkedamu ||2|| ||Saagilapadi||Aalayamukanna Shreshtudu Nija Aalayamuga Thaane Yunden ||2|| Aalayamu Meere Anenu Ellakaalamu Mrokkedamu ||2|| ||Saagilapadi||Yonaakante Shreshtudu Praana Daanamugaa Thannu Arpinchen ||2|| Maanavulanu Vimochinchen Ghanaparachi Mrokkedamu ||2|| ||Saagilapadi||