తల్లి వడిలో పవలించె బిడ్డవలే
తల్లివడిలో పవలించే బిడ్డవలేనే
తండ్రి నీ ఒడిలోనే వదికితినయ్యా
తల్లి వడిలో పవలించే బిడ్డవలేనే
తండ్రి నీ వడిలోనే వదిగితినయ్యా
వేదన లేదు
శోధన లేదు
వేదన లేదు
శోధన లేదు
నీ హస్తం విడువనయ్యా
నే నీ హస్తం విడువనయ్యా
భయమన్నది
లేనే లేదు
భయమన్నది
లేనే లేదు
ప్రేమతో నడిపితివి
నీ ప్రేమ ప్రేమతో నడిపితివి
తల్లి వడిలో పవలించే బిడ్డవలేనే
తండ్రి నీ వడిలోనే వదిగితినయ్యా
తల్లి వడిలో పవలించే బిడ్డవలేనే
తండ్రి నీ వడిలోనే వదిగితినయ్యా
నీ ఉపకారం
స్మరించి
నీ ఉపకారం
స్మరించి
స్తుతి స్తోత్రం చెల్లెదను
నీకు స్తుతి స్తోత్రం తెలిపెదను
చేయి విడువని
నా యేసయ్య
చేయి విడువని
నా యేసయ్య
కల్వరి నాయ నాయకుడా
నా కల్వరి నాయకుడా
తల్లివడిలో పవలించే బిడ్డవలేనే
తండ్రి నీ వడిలోనే
వదికితినయ్యా
తల్లి వడిలో పవలించే బిడ్డవలేనే
తండ్రి నీ వడిలోనే వదికితినయ్యా
మంచి కాపరి
జీవ కాపరి
మంచి కాపరి
జీవ కాపరి
హృదయ పాలకుడా
నా హృదయ
పాలకుడా
ఆధారమై
వచ్చితివా
ఆధారమై
వచ్చితివా
ఆత్మతో తో నడిపితివా
నీ ఆత్మతో నడిపితివా
తల్లివడిలో పవలించే బిడ్డవలేనే
తండ్రి నీ వడిలోనే వదిగితినయ్యా
తల్లివడిలో
పవలించే బిడ్డవలేనే
తండ్రి నీ వడిలోనే వదిగితినయ్యా
నిన్ను నేను పట్టుకుంటిని
నిన్ను నేను పట్టుకుంటిని
భుజము పైన సోలెదను
నీ భుజము పైన సోలెదను
నీ రెక్కల
నీడల నుండి
నీ రెక్కల
నీడల నుండి
లోకాని
మరచితిని
ఈ లోకాన్ని మరచితిని
తల్లి వడిలో పవలించే బిడ్డవలెనే
తండ్రి నీ వడిలోనే వదిగితినయ్యా
తల్లి వడిలో పవళించే బిడ్డవలెనే
తండ్రి నీ ఒడిలోనే వదిగితినయ్యా
హల్లెలూయా హల్లెలూయ
