• waytochurch.com logo
Song # 29805

నేనైతే నీకృపయందు


పల్లవి

నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను
న బలహీనతను బలముగా మార్చే దేవుడవు
నీ వాక్యమే నా జీవితాన్ని బలముగా మార్చింది
నీ సన్నిధిలో నిత్యమూ నే నిలబడుచున్నాను

నేనేమైయున్నగాని నీ కొరకే జీవింతున్
నా స్థితిఏదైనాగాని నిన్నే ప్రకటింతున్ || 2 || నేనైతే ...

చరణం 2 : దావీదును రాజుగా నీవే చేసావు
భూరాజులలో గానుడిగా స్థిరపరిచావు
మోషేను జనములకు దిక్సూచిగా చేసితివి
రాజుల మధ్యన మహిమతో నీవే నిలిపితివి
ఎలా వర్ణింతునయ్య నీ ప్రేమను
ఏమని వివరింతు నయ్యా నీ త్యాగము ॥2॥ నేనైతే ...

చరణం 2 : శాశ్వతమైన ప్రేమతో నను ప్రేమించితివి
నిరీక్షణనిచ్చి నాకు ఆశ్రయమిచ్చితివి
పాపభారము తొలగించి శుద్ధునిగా చేసితివి
నీ దరికి నను పిలచి నిత్యజీవమునిచ్చితివి



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com