అబ్రాహాము గారి విశ్వాసం
abraham gari viswasam
ఓ అబ్రహామా
విశ్వాస గిరిశిఖరమా
దేవుని స్వరాన్ని హృదయంతో
వినిన వానివి
పిలుపు వచ్చినప్పుడే పయనం మొదలెట్టినవాడా
నమ్మికే నీ నడక వాగ్దానమే
నీ శ్వాస
ఉరువులో జీవించిన
రోజున ఒక స్వరం పలికే
నేను చూపించు దేశానికి నడిపెదను
అని
ఊరు నీ బంధువులని
సొంతమట్టిని
వదిలి
తెలియని దారులలో
అడుగులు వేసిన ధీరుడా
మేఘంలా కదిలి
నక్షత్రంలా
వెలిగిన
అజ్ఞాతంలోన
దేవునిపై ఆశ పెట్టిన నీ హృదయం
ఓ అబ్రహామా
విశ్వాసగిరి
శిఖరమా
దేవుని స్వరాన్ని హృదయంతో
వినిన వానివి
సంతానం
లేని హృదయంలో
ఒకనిట్టూర్పు
ఉన్నా
ఆకాశ నక్షత్రాల వలె సంతానమని
మాటవిచ్చే
వృద్ధాప్యంలోనూ
ఆశ చచ్చిపోనియక
సారానవ్వులోనూ
ఆనందం నింపిన ప్రభువు
ఇస్సాకు పుట్టిన రోజు
వాగ్దానాలు
ప్రతిధ్వనించిన
స్వర్ణ క్షణం
ఓ ఓ అబ్రహామా
విశ్వాసగిరి
శిఖరమా
దేవుని స్వరాన్ని హృదయంతో
వినిన వానివి
అత్యంత కఠినమైన
రోజు ఉదయించగా
నీ కుమారుని అర్పించుము
అన్న వాక్యమొచ్చే
హృదయం విడవనిచ్చిన
విశ్వా విశ్వాసం మాత్రం తగ్గలే
మోరియా పర్వతం పై కన్నీటి ప్రార్థన
నిలిచింది
కత్తిపైకెగసిన
వేళ
దేవుడు గొర్రె పిల్లను సిద్ధం చేసాడు
నీ నోటి మాట ఒక్కటే
యెహోవాయి
అన్ని కలపించువాడే
నా దేవుడు
ఓ అబ్రహామా
విశ్వాసగిరి
శిఖరమా
దేవుని స్వరాన్ని హృదయంతో
విలినవానివి
