జీవాహారము క్రీస్తే జీవాధిపతి శ్రీ యేసే
jeevahaaramu kreesthe kreesthe jeevadhipathi
జీవాహారము
క్రీస్తే
జీవాధిపతి
శ్రీ యేసే
జీవాహారము
క్రీస్తే
జీవాధిపతి
శ్రీ యేసే
జీవాహారము
క్రీస్తే
ఆయన రుధిరంబిలలో
జీవామృతమే
మనకు
ఆయన రుధిరం పిలదు
జీవామృతమే
మనకు
ఆయన కార్యము
సఫలము చేయగా
పాపికి మోక్షము సమకూర్చి
జీవాహారము
క్రీస్తే
జీవాధిపతి
శ్రీ యేసే
జీవాహారము
క్రీస్తే
ప్రభు యేసుని కృప మనపై
అపురూపము
అది అమరం
ప్రభు యేసుని కృప మనపై
అపురూపము
అది అమరం
పావనమము
నూతన జీవము
ప్రేమకు పెన్నిది ప్రియతమము
జీవాహారము
క్రీస్తే
జీవాధిపతి
శ్రీ యేసే
జీవారము
క్రీస్తే
ఆత్మాంతరమున
మనము
ఆరాధింతుము
ప్రభుని
ఆత్మాంతరమున
మనము
ఆరాధింతుము
ప్రభుని
ఆయ ఆయన నామము
అమృతపానము
జీవన మార్గము శుభకరము
జీవాహారము
క్రీస్తే
జీవాధిపతి
శ్రీ యేసే
జీవాహారము
క్రీస్తే
జీవాధిపతి
శ్రీ యేసే
జీవాహారము
క్రీస్తే
