• waytochurch.com logo
Song # 29822

రారాజు పుట్టెను – నింగిలో తార వెలిసేను


పల్లవి.
"రారాజు పుట్టెను – నింగిలో తార వెలిసేను
గొర్రెల కాపరులు – జ్ఞానులు పరుగున వచ్చేను" -2

మాహరాజు వచ్చెను – ప్రేమను పంచెను
రారాజు పుట్టెను – రక్షణ ఇచ్చేను
యేసు రాజు వచ్చెను - విమోచన తెచ్చెను

"యేసే - మన కన్నీరు తుడిచేది.
యేసే - చిరు నవ్వును ఇచ్చేది" -2

రారాజు పుట్టెను – నింగిలో తార వెలిసేను
గొర్రెల కాపరులు – జ్ఞానులు పరుగున వచ్చేను.

చరణం.1
"మనలో మన అందరిలో
ఆనంద గానాలు నింపేది ఈ రాజే" 2
"పాడు ..... కొనియాడు
ఆనందముతో - గానమాడు"-2

ఆహ! అని పాడి -
రారాజును కొనియాడుదామా..

"యేసే - మన కన్నీరు తుడిచేది.
యేసే - చిరు నవ్వును ఇచ్చేది." - 2

రారాజు పుట్టెను – నింగిలో తార వెలిసేను
గొర్రెల కాపరులు – జ్ఞానులు పరుగున వచ్చేను.

చరణం.2
"నీకై - మరి నాకై.
సుందరుడు - తేజోమయుడు వచ్చేను " -2
"ఆడు - కొనియాడు.
ఆనందముతో - నాట్యమాడు " -2

ఆహ! అని పాడి -
రారాజును కొనియాడుదామా..

"రారాజు పుట్టెను – నింగిలో తార వెలిసేను
గొర్రెల కాపరులు – జ్ఞానులు పరుగున వచ్చేను" -2

మాహరాజు వచ్చెను – ప్రేమను పంచెను
రారాజు పుట్టెను – రక్షణ ఇచ్చేను
యేసు రాజు వచ్చెను - విమోచన తెచ్చెను

"యేసే - మన కన్నీరు తుడిచేది.
యేసే - చిరు నవ్వును ఇచ్చేది" -2

"రారాజు పుట్టెను – నింగిలో తార వెలిసేను
గొర్రెల కాపరులు – జ్ఞానులు పరుగున వచ్చేను" -3

"ఃఅప్ప్య్ ఃఅప్ప్య్ ఛ్రిస్ట్మస్
ంఎర్ర్య్ ంఎర్ర్య్ ఛ్రిస్ట్మస్
ఃఅప్ప్య్ ఃఅప్ప్య్ ఛ్రిస్ట్మస్
ంఎర్ర్య్ ంఎర్ర్య్ ఛ్రిస్ట్మస్ " - 3


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com