నీవు లేక క్షణమైనా నిలువ లేను
నీవు లేక క్షణమైనా నిలువ లేను నా ప్రతి అడుగున అండ నీవేనీవు లేక క్షణమైనా నడువ లేను నా ప్రతి అడుగున అడుగు నీవేనీ మనస్సుకు, నీ ప్రేమకు .ఋణము తీర్చేదెలా ?నీ మనస్సుకు, నీ ప్రేమకు .నే ఋణము తీర్చేదెలా ?యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా - 4నా జీవం, నా ప్రాణంనీకన్నా గొప్పది కాదయ్య.నా జీవం, నా ప్రాణంనీకన్నా గొప్పది కాదయ్య.నీవు చూపిన త్రోవను విడువనయ్యాయేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా - 4నా కోసమే ......, నీవు చేసిన.....నీ త్యాగం మరువ లేనయ్యనా కోసమే ......, నీవు చేసిన.....నీ త్యాగం మరువ లేనయ్యనీ ప్రాణ త్యాగము మరువ జాలనయ్యయేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా - 2యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా - 2యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా - 2
