సర్వలోకాన సంతోషమే
sarvalokana santhosham
సర్వలోకాన సంతోషమే ..... నాకై రారాజు .. నాకై రారాజు నాకై రారాజు జన్మించెనే (2)
గొల్లలంతా కూడి గొర్రెలు మేపుచుండగ దూత సందేశమే తెచ్చేగా (2)
నాకై రారాజు .. నాకై రారాజు నాకై రారాజు జన్మించెనే (2)
స్వర్గమంతా సంతోషంతో నాట్యమాడగ సర్వలోక రక్షకుడు వచ్చేగా (2)
నాకై రారాజు .. నాకై రారాజు నాకై రారాజు జన్మించెనే (2)
జ్ఞానులు బంగారం సాంబ్రాణి బోళము తెచ్చేగా (2) కన్య మరియ కుమారుడొచ్చేగా..(2)
నాకై రారాజు .. నాకై రారాజు నాకై రారాజు జన్మించెనే (2)
పాపులను రక్షింప రక్షకుడే వచ్చేగా (2) నిత్య నరకాగ్ని తప్పించుటకూ.. శత్రు సాతాను జయించుటకు..
నాకై రారాజు ..నాకై రారాజు నాకై రారాజు జన్మించెనే (2)
షోర్ దునియా మే ఏ హో గయా
ఆజ్ పైదా మసీ హో గయా...
ఆజ్ పైదా మసీ హో గయా
గడరియా రాత్ మే భేదొంకో చరతహేతే (4)
దూతసందేశ్ఉన్హే దేదియత (2)
ఆజ్ పైదా మసీ హో గయా
ఆజ్ పైదా మసీ హో గయా
స్వర్గ జం జుం కర్కే ఏహ్ గాథా త (4)
సారీ దునియా కనుర్ ఆగాయ
ఆజ్ పైదా మసీ హో గయా
ఆజ్ పైదా మసీ హో గయా
మజ్జుసి సొన ముర్ర్ బాన్ లేకే అయేతే (4)
దేఖో మరియం క లాల్ ఆగయా (2)
ఆజ్ పైదా మసీ హో గయా
ఆజ్ పైదా మసీ హో గయా
