కనికర పూర్ణుడా నా యెసయ్యా
kanikara poornuda na yesaiah
కనికర పూర్ణుడా
నా యేసయ్యా
నీ రక్షణ నాకిచ్చుటకు
నీ హస్తపు నీడకు పిలిచి విలువైన నీ
రక్తాన్ని నా కొరకు కార్చినావు
పలుమార్లు వైదొలిగినను
నీ ప్రేమ నిలబెట్టింది
పనికి రాని పాత్రను నేను విలువగా నను
మార్చినావు
నీవుంటే నా వెంట అంతే చాలయ్యా
నీ ప్రేమకు సాటేది
లేనే
లేదయ్యా
నీవుంటే నా వెంట అంతే చాలయ్యా
నీ ప్రేమకు
సాటేది
లేనే లేదయ్యా
కనికార పూర్ణుడా
నా
యేసయ్యా
నీ రక్షణ నాకిచ్చుటకు
నీ హస్తపు నీడకు పిలిచి విలువైన నీ
రక్తాన్ని నా కొరకు కార్చినావు
ఎవ్వరు నాతో లేని వేళ
ఒంటరిగా నేనున్న వేళ
ఆదరించేవారు
లేక ఎక్కి ఎక్కి ఎక్కి ఎచ్చిన వేళ
నీవు నాతో ఉన్నావయ్యా నన్ను ఆదరించావయ్యా
కన్నీరు తుడిచావయ్యా
నన్ను హత్తుకున్నావయ్యా
నీవుంటే నా వెంట అంతే చాలయ్యా
నీ ప్రేమకు సాటేదే
లేనే లేదయ్యా
నీవుంటే నా వెంట ంట అంతే చాలయ్యా
నీ ప్రేమకు సాటేది
లేనే లేదయ్యా
కనికర పూర్ణుడా
నా యేసయ్యా
నీ రక్షణ నాకిచ్చుటకు
నీ హస్తపు నీడకు పిలిచి విలువైన
నీ రక్తాన్ని నా కొరకు కార్చినావు
గుండె బరువుతో నేను నేలకు
ఒరిగిపోగా మాటలన్నీ గొంతులోనే
నువ్వబోయిన వేళ
నన్ను నువ్వు చూసావయ్యా
నెమ్మది నాకిచ్చావయ్యా
నాతో నీవు నడిచావయ్యా
నీతో నన్ను నిలిపావయ్యా
నీవుంటే నా వెంట
అంతే చాలయ్యా
నీ ప్రేమకు సాటేది
లేనే లేదయ్యా
నీవుంటే
నా వెంట అంటే చాలయ్యా
నీ ప్రేమకు సాటేది
లేనే లేదయ్యా
