చక్కనివాడమ్మ
ఓ ఓ
ఓ ఓ ఓ
ఓ ఓ
చక్కనివాడమ్మా
చక్కంగా చూసొద్దాము
దినుండి భూవిపైకి
రారాజు దిగినాడు
రాజుల రాజై
మనకోసమే
భూవిలోనికి
వచ్చినాడమ్మా
రాజుల రాజై
మనకోసమే
భూమిలోనికి
వచ్చిన
రారే రంగో ఎదురులారా
సంబరము చేద్దాము సంబరము చేద్దాము రారే
రంగో ఎదురులారా
సంబరము చేద్దాము సంబరము చేద్దాము
చీకటిని పోగొట్టుటకు
వెలుగును తెచ్చినాడమ్మా
వెలుగులో లో నడిపి
వెలిగింప చేసినాడమ్మా
పాపం పాలదోలే పరిశుద్ధుడువచ్చాడో యవ్వా
పాపం పాలదోలే పరిశుద్ధుడువచ్చాడో
యవ్వా
రారేరలారా
సమరము చేద్దాము సమరము చేద్దాము రారేరలారా
సమరము చేద్దాము సమరము చేద్దాము ఆ
ఆ
హరి
పాదలో పవలుగా
పవనుడవచ్చాడు
రక్షణని ఇచ్చుటకు
రక్షకుడు వచ్చాడో యమ్మా
ధనవంతులుగా చేర దీనుడిగా వచ్చాడో యమ్మా
లోకానికే ఈ శుభవార్తను తెలిపేద్దామ
రారేరలారా
సంబరము చేద్దాము సంబరము చేద్దాము
రారేరలారా
సంబరము చేద్దాము సంబరము చేద్దాము
చక్కనివాడమ్మా
చక్కంగా చూసొద్దాము
దినుండి భూవి పైకి హయ్ రారాజు దిగినాడు
రాజుల రాజై
మనకోసమే
భూవిలోనికి
వచ్చినాడమ్మా
రాజుల రాజై
మనకోసమే
భూమిలోనికి
వచ్చినాడమ్మా
రారేరలారా
సమరము చేద్దాము సమరము చేద్దాము రారేర
సమరము చేద్దాము సమరము చేద్దాము
