గతించిన కాలమంతా
Prasanth Penumaka
నూతన సంవత్సరమైన దయా కేరేటం ఇచ్చి మన
జీవితంలో చేసిన మేలుల కొరకై తండ్రి అయిన
దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతా స్తుతులు
చెల్లిద్దాం
గతించిన కాలమంతా నన్ను కాపాడితివి
నూతన సంవత్సరం
నాకు నీవు ఇచ్చితివి గతించిన న కాలమంతా
నన్ను కాపాడితివి
నూతన సంవత్సరం
నాకు నీవు ఇచ్చితివి
దేవా నీకే స్తోత్రము తండ్రి నీకే స్తోత్రం
దేవా నీకే స్తోత్రము తండ్రి నీకే
స్తోత్రము దేవా నీకే స్తోత్రము తండ్రి
నీకే స్తోత్రము దేవా నీకే స్తోత్రము
తండ్రి నీకే స్తోత్రము గతించిన కాలమంతా
నన్ను కాపాడితివి
నూతన సంవత్సరం
నాకు నీవు ఇచ్చితివి
నూతన హృదయాన్ని నాకు దయచేయుము తండ్రి నూతన
స్వభావం దయచేయుము
తండ్రి నీ కీర్తిని చాటుటకే నా ప్రాణం
నిలిపితివి
నేను బ్రతికి ఉన్నానంటే
నీ కృపయే
నూతన హృదయాన్ని నాకు దయచేయుము తండ్రి నూతన
స్వభావం దయచేయుము
తండ్రి నీ కీర్తిని చాటుటకే నా ప్రాణం
నిలిపితివి
నేను బ్రతికి ఉన్నానంటే
నీ కృపయే కాలములో సమయములో
నీ వసమే తండ్రి నీ సెలవు లేక నేను భోజనం
చేయగలనా
కాలమున సమయములో
నీ వసమే తండ్రి నీ సెలవు లేక నేను పూజనం
చేయగలనా
దేవా నీకే స్తోత్రము తండ్రి నీకే
స్తోత్రము దేవా నీకే స్తోత్రము తండ్రి
నీకే స్తోత్రము గతించిన కాలమంతా
నన్ను కాపాడితివి
నూతన సంవత్సరం
నాకు నీవు ఇచ్చితివి
గడిచిన దినములలో కష్టాలెన్ని ఎదురైనా
నీ వాక్యమే నన్ను ధైర్య పరచెను నా బ్రతుకు
పయనంలో నీవు చేసిన మేలులు
నేను లెక్కింపలేనన్ని
ఉన్నవి తండ్రి
గడిచిన దినములలో కష్టాలు ఎన్ని ఎదురైనా
నీ వాక్యమే నన్ను ధైర్యపరచెను
నా బ్రతుకు పయనంలో నీవు చేసిన మేలులు
నేను లెక్కింప
లేనన్ని ఉన్నవి తండ్రి నా జీవిత కాలమంతా
నీ సేవ చేసినదాన
నీ రుణము ఎప్పటికీ
నేను తీర్చగలనా
నా జీవిత కాలమంతా
నీ సేవ చేసిన గాని నీ ఋణము ఎప్పటికీ
నేను తీర్చగలనా
దేవా నీకే స్తోత్రము
తండ్రి నీకే స్తోత్రము దేవా నీకే
స్తోత్రము తండ్రి నీకే స్తోత్రము గతించిన
కాలమంతా నన్ను కాపాడితివి
నూతన సంవత్సరం
నాకు నీవు ఇచ్చితివి
దేవా నీకే స్తోత్రము తండ్రి నీకే
స్తోత్రము దేవా నీకే స్తోత్రము తండ్రి
నీకే స్తోత్రము దేవా నీకే స్తోత్రము
తండ్రి తండ్రి నీకే స్తోత్రము ఓ దేవా నీకే
స్తోత్రము తండ్రి నీకే స్తోత్రము
