• waytochurch.com logo
Song # 29929

యేసు రాజు జన్మించినాడు నీకోసం

Prabhu Prakash



యేసు రాజు జన్మించినాడు
నీకోసం
పశుశాలలో పవళించినాడు
మనకోసం
యేసు రాజు జన్మించినాడు
నీకోసం
పశుశాలలో పవళించినాడు
మనకోసం
యూదుల రాజుగా
పుట్టినావుగా
జగతికి రక్షణ
తెచ్చినాడుగా
యూదుల రాజుగా
పుట్టినాడుగా
జగతికి
రక్షణ
తెచ్చినాడుగా
ఆకాశ వీధుల్లో దూతల పాటలతో అందరము కలిసి
ఆడి పాడి ఆరాధించెదము
ఆనందించెదము
రారాజు యేసుని
మహిమ పరచెదం
ఆరాధించెదము
ఆనందించెదము
రారాజు యేసుని
మహిమ పరచెదం
యేసు రాజు జన్మించినాడు
నీకోసం
పశుశాలలో పౌలించినాడు
మనకోసం
బెత్లెహేము ఊరిలో పశువుల పాకలో
బాలుడైన యేసయ్య జన్మించినాడుగా
ఎంతో మహ మహనీయుడు
చూడ చక్కనివాడు
పశువుల తొట్టిలో పరుండినాడుగా
బెత్లెహేము ఊరిలో
పశువుల పాకలో
బాలుడైన యేసయ్య జన్మించునాడుగా
ఎంతో మహనీయుడు
చూడ చక్కనివాడు
పశువుల తొట్టిలో పరుండినాడుగా
పాపం తొలగింపను
శాపం విడిపించను
చీకటిలో ఉన్న ప్రజల వెలుగులో నడిపించను
పాపం తొలగింపను
శాపం విడిపించెను
చీకటిలో ఉన్న ప్రజల వెలుగులో నడిపించెను
పరమును విడిచి దీనునిగా ఇల దిగి వచ్చెను
ఆరాధించెదము
ఆనందించెదము
రారాజు యేసుని
మహిమ పరచెదం
తూర్పు దేశపు
ముగ్గురు జ్ఞానులు
తరదరి చూపగా వచ్చినారుగా
ఇంటిలోనికి
వచ్చి ఆనందభరితులై
శి శిశువును చూచి పరవశించినారుగా
తూర్పు దేశపు
ముగ్గురు జ్ఞానులు
తరదారి చూపగా వచ్చినారుగా
ఇంటిలోనికి
వచ్చి ఆనందభరితులై
శిశువును చూచి పరవసించినారుగా
ఆశ్చర్యకరుడు
ఆలోచనకర్తకు
బంగారం సామ్రాణి
బోనము కానుకగా
ఆశ్చర్యకరుడు
ఆలోచనకర్తకు
బంగారము సామ్రాణి
బోలము కనుకగా
సాగిలపడి
పూజించి సమర్పించిరి
ఆరాధించెదము
ఆనందించెద దము రారాజు యేసుని
మహిమ పరచెదం
యేసు రాజు జన్మించినాడు
నీకోసం
పశుశాలలో పవలించినాడు
మనకోసం
యూదుల రాజుగా
పుట్టినాడుగా
జగతికి రక్షణ
తెచ్చినాడుగా
ఆకాశవీధుల
దూతల పాటలతో అందరము కలిసి ఆడి పాడి
ఆరాధించెదము
ఆనందించెదము
రారాజు యేసుని
మహిమ పరచెదం


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com