భయమేస్తుంది యేసయ్య భయానికి జవాబు యేసు
కదలలేక ఉన్నాను
కన్నీటితో
ఉన్నాను
కనికరించవా
నా యేసయ్య
కష్టాల గాయాలు మధిస్తున్నాయ్యా
కడతేరే మార్గం చూపవా మేసయ్య
కదలలేక ఉన్నాను కన్నీటితో ఉన్నాను
కనికరించవా
నా యేసయ్య
భయమేస్తోంది
యేసయ్య
బ్రతుకంటే
భయమేస్తుంది
యేసయ్యా
నువ్వు లేనిదే
నీ కృప లేనిదే
ఒక్క అడుగు కూడా వేయలేనయ్యా
శరీరమంతా వ్యాధితో కృంగిపోయాను
మనసంతా
బాధతో కుమిలిపోయాను
వైద్యులకే అంతు చిక్కని రోగమాయనే
నా స్థితిని చూసి అందరూ జాలిపడెనే
స్వస్థపరచు దేవా నీ హస్తం చాపితవా మరణపడక
నుండి నన్ను లేవనెత్తవా
భయమేస్తోంది
యేసయ్య బ్రతుకంటే
భయమేస్తోంది
యేసయ్య
నువ్వు లేని లేనిదే నీ కృప లేనిదే
ఎంత చేసినా
ఎవరికీ
నచ్చలేదయ్యా
ఏమి చేసినా లోపాలు
వెతికారు యేసయ్యా
నా అనేవారే నన్ను పరాయి చేశారు
కారణం లేకుండా నిర్దేశించారు
ప్రేమకు రూపం నీవే నా బంధం నీవే నన్ను
అర్థం చేసుకునే హృదయం నీవే
భయమేస్తుంది
యేసయ్య బ్రతుకంటే
భయమేస్తుంది
యేసయ్య య్యా
నువ్వు లేనిదే
నీ కృప లేనిదే
తుఫానులో నావల నా జీవితం ఎటు పోతుందో
తెలియని ఆయోమాయం
గద్దించి తుఫాన్ నును ఆపిన దేవా నా
సమస్యలను
అణచివేయవా
నీ వాక్యమే నాకు ధైర్యం
నీ సన్నిధే నాకు స్వర్గం
నా చేయి పట్టి నడిపించు గట్టు చేర్చుము
భయమేస్తోంది
యేసయ్య బ్రతుకంటే
భయమేస్తోంది ఉంది యేసయ్యా
నువ్వు లేనిదే
నీ కృప లేనిదే
