నీలాంటి ప్రేమ ఎవరు చూపలేరు
నీలాంటి ప్రేమ
ఎవరూ చూపలేరు
నీలాంటి త్యాగం
ఎవరూ చేయలేరు
నీలాంటి శ్రమలు
ఎవరూ పొందలేరు
నీలాంటి శ్రమలు
ఎవరు పొందలేరు
నిన్ను నమ్ముకుంటే చాలు
నిన్ను నమ్ముకుంటే చాలు
నీలాంటి ప్రేమ
ఎవరూ చూపలేరు
నీలాంటి త్యాగం
ఎవరూ చేయలేరు
కళ్ళున్నవారేగా
కనబడలేదా
నీవు
చెవులున్నవారే
గా వినబడలేదా
నీ స్వరము
కళ్ళున్నవారిగా
కనబడలేదా
నీవు
చెవులున్నవారిగా
వినబడలేదా
నీ స్వరము
ఆది యందు
ఉన్నావు గాని అయ్యా నిన్నెరుగకుం ంటివి
చీకటిలోనే
వెలుగై ున్నావు అయినా నిను చేరకుంటిని
నీలాంటి ప్రేమ
ఎవరూ చూపలేరు
నీలాంటి త్యాగం
ఎవరూ చేయలేరు
ప్రాణం పెట్టావు
నీవే నిత్యజీవము
విడుదలనిచ్చావు
నీవంటివారెవ్వరు
ప్రాణ ణం పెత్తావు
నీవే నిత్యజీవము
విడుదలనిచ్చావు
నీవంటి వారెవ్వరు
తప్పిపోయిన
గొర్రెలన్నిటిని
సమకూర్చే మంచి కాపరి
దివిని విడచి
భూమికే చేతించిన
దివ్యమైన ప్రేమ ఇది
నీలాంటి ప్రేమ
ఎవరూ చూపలేరు
నీలాంటి త్యాగం
ఎవరూ చేయలేరు
నీలాంటి శ్రమలు
ఎవరూ పొందలేరు
నీలాంటి శ్రమను
ఎవరు పొందలేరు
నిన్ను నమ్ముకుంటే చాలు నా జీవితాన
నిన్ను నమ్ముకుంటే చాలు
నీలాంటి ప్రేమ
ఎవరూ చూపలేరు
నీలాంటి త్యాగం
ఎవరూ చేయలేరు
