ఆరాధనకు అర్హుడు
ఆదియందు వాక్యము ఉండెను వాక్యము దేవుని
యద్ద ఉండెను వాక్యమే దేవుడై ుండెను ఆ
వాక్యమే శరీరధారియై
ఈ లోకంలో జన్మించెను
ఆ వాక్యమే శరీర శరీర దారిలే ఈ లోకంలో
జన్మించెను
ఆదియందు వాక్యము ఉండెను వాక్యము దేవుని
యద్ద ఉండెను వాక్యమే దేవుడై యుండెను ఆ
వాక్యమే శరీరధారియై
ఈ లోకంలో జన్మించెను
ఆ వాక్యమే శరీరధారియై
ఈ లోకంలో జన్మించెను
ఆయనే యేసుక్రీస్తు యేసు ఈ లోక రక్షకుడు
అల్ఫా
ఒమేగా
నిత్యుడైన దేవుడు
ఆయనే యేసుక్రీస్తు
ఈ లోక రక్షకుడు
అల్ఫా
ఒమేగా
నిత్యుడైన దేవుడు
ఆదియందు వాక్యము ఉండెను వాక్యము దేవుని
యొద్ద ఉండెను
వాక్యమే దేవుడై ుండెను ఆ వాక్యమే
శరీరధారియై
ఈ లోకంలో జన్మించెను
ఆ వాక్యమే శరీరధారియై
ఈ లోకంలో జన్మించెను
లోకమంతా అంధకారములో
జీవించుచుండగా
యేసుక్రీస్తు వెలుగుగా వచ్చి మార్గము
చూపించెను
లోకమంతా అంధకారములోచ
జీవించుచుండగా
యేసుక్రీస్తు వెలుగుగా వచ్చి మార్గము
చూపించెను
యేసే వెలుగు యేసే మార్గం యేసే వెలుగు యేసే
మార్గం ఆది యందు వాక్యము ఉండెను వాక్యము
దేవుని యద్ద ఉండెను వాక్యమే దేవుడై ుండెను
ఆ వాక్యమే శరీరధారియై
ఈ లోకంలో జన్మి మించెను
ఆ భాగ్యమే శరీరదారియై
ఈ లోకంలో జన్మించెను
పాప శాప బంధకాలలో
మానవుడు ఉండగా
యేసుక్రీస్తు రక్తము చిందించి విడుదల
దయచేసెను
పాప శాప బంధకాలలో
మానవుడు ఉండగా
యేసుక్రీస్తు రక్తము చిందించి విడుదల
దయచేసెను
యేసే సత్యం సర్వ సత్యం యేసే సత్యం సర్వ
సత్యం ఆదియందు వాక్యమ ఉండెను వాక్యము
దేవుని యద్ద ఉండెను వాక్యమే దేవుడై ుండెను
ఆవా ఆ వాక్యమే శరీర దారియై ఈ లోకంలో
జన్మించెను
ఆ వాక్యమే శరీర దారియై ఈ లోకంలో
జన్మించెను
పరుమును విడిచి పువికేతించి
మనిషిగా జీవించి
మనకు జీవము నిచ్చుటకు తన ప్రాణములు
అర్పించెను
పరమును విడిచి భువికేతించి
మనిషిగా జీవించి
మనము జీవము నిచ్చుటకు తన ప్రాణమును
అర్పించెను
యేసే జీవం నిత్యజీవం
యేసే జీవం నిత్యజీవం
ఆయందు వాక్యమ ఉండెను వాక్యము దేవుని యద్ద
ఉండెను వాక్యమే దేవుడై ుండెను ఆ వాక్యమే
శరీర ధారియే ఈ లోకంలో జన్మించెను
ఆ వాక్యమే శరీర దారియే ఈ లోకంలో
జన్మించెను
యేసే దేవుడు లోకంలో జన్మించి ప్రతిశోధనను
జయించెన్
మరణాన్ని ఓడించి సజీవుడై లేచి పరములకు
ఏర్పంచెన్
తిరిగి రానైయున్న దేవా నీకే స్తోత్రం
రాజుల లరాజా నీకే స్తోత్రం ప్రభువుల
ప్రభువా నీకే స్తోత్రం సర్వాధికారి
సర్వోన్నతుడు
సర్వాధికారి
సర్వోన్నతుడు
సత్య స్వరూపి స్తుతులకు పాత్రుడు ఆరాధనకు
అర్హుడు
ఆరాధనకు అర్హుడు
ఆరాధనకు అర్హుడు
ఆరాధనకు
ఆరాధన
ఆరాధనతో
ఆరాధన
ఆరాధన
ఆరాధన
ఆరాధనా
