• waytochurch.com logo
Song # 29940

యేసు క్రీస్తు ప్రభువు అందరికీ ప్రభువు

yesu kristhu prabhuvu andhariki prabhuvu


అపోస్తులుల కార్యములు వ అధ్యాయము వ
వచనం ప్రకారం యేసుక్రీస్తు
అందరికీ ప్రభువు
యేసుక్రీస్తు ప్రభువు అందరికీ ప్రభువు
యేసుక్రీస్తు ప్రభువు అందరికీ ప్రభువు
అందరికీ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు మన
అందరికీ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు
కృపాస సత్య సంపూర్ణుడు దవల వర్ణుడు శాంతి
నొసగువాడు సమాధానాన్నిచ్చువాడు
రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు దేవాది
దేవుడు యేసుక్రీస్తు ప్రభువు
కృపా సత్య సంపూర్ణుడు దవలవర్ణుడు
శాంతి నసగువా వాడు సమాధానాన్నిచ్చువాడు
రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు దేవాది
దేవుడు యేసుక్రీస్తు ప్రభువు యేసుక్రీస్తు
ప్రభువు అందరికీ ప్రభువు యేసుక్రీస్తు
ప్రభువు అందరికీ ప్రభువు అందరికీ ప్రభువు
యేసుక్రీస్తు ప్రభువు మన అందరికీ ప్రభువు
యేసుక్రీస్తు ప్రభువు
వాగ్దానమిచ్చువాడు
నెరవేర్చువాడు
మాటతప పనివాడు
నమ్మదగినవాడు
జ్ఞానమిచ్చువాడు
సమృద్ధినిచ్చువాడు
ఒకే ఒక్క దేవుడు యేసుక్రీస్తు ప్రభువు
వాగ్దానమిచ్చువాడు
నెరవేర్చువాడు
మాట తప్పనివాడు
నమ్మదగినవాడు
జ్ఞానమిచ్చువాడు
సమృద్ధినిచ్చువాడు
ఒకే ఒక్క దేవుడు యేసుక్రీస్తు ప్రభువు
యేసుక్రీస్తు ప్రభువు అందరికీ ప్రభువు
యేసుక్రీస్తు ప్రభువు అందరికీ ప్రభువు
అందరికీ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు మన
అందరికీ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు
ఇరుగులో విశాలతను కలుగజేయువాడు
దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చువాడు
బలహీనత తీసివేసి బలాన్నిచ్చువాడు
కృప గల దేవుడు యేసుక్రీస్తు ప్రభువు
ఇరుకులో విశాలతను కలుగజేయువాడు
దుఃఖమునకు ప్రతిగా సంతోషమ బలమిచ్చువాడు
బలహీనత తీసివేసి బలాన్నిచ్చువాడు
కృపగల దేవుడు యేసుక్రీస్తు ప్రభువు
యేసుక్రీస్తు ప్రభువు అందరికీ ప్రభువు
యేసుక్రీస్తు ప్రభువు అందరికీ ప్రభువు
అందరికీ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు మన
అందరికీ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు ఓ
అద్భుతములు చేయువాడు ఆచర్యములు చూపువాడు
అక్కరలు ఎరుగువాడు అన్నియు తీర్చువాడు
ఏకారుడుడై
త్వరలో రానున్నవాడు
మనల్ని కొనిపోవువాడు
యేసుక్రీస్తు ప్రభువు
అద్భుతములు చేయువాడు ఆచర్యములు చూపువాడు
అక్కరలు ఎరుగువాడు అన్నియు తీర్చువాడు
మీకారుడు
త్వరలో లో రానున్నవాడు మనల్ని
కొనిపోవువాడు
యేసుక్రీస్తు ప్రభువు యేసుక్రీస్తు
ప్రభువు అందరికీ ప్రభువు యేసుక్రీస్తు
ప్రభువు అందరికీ ప్రభువు అందరికీ ప్రభువు
యేసుక్రీస్తు ప్రభువు మన అందరికీ ప్రభువు
యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ప్రభువు
యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువు ఈ లోకానికి
ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు
జై బోలో ఇస్మసిీకి జై


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com