ఇంతకాలం మమ్మును
Moses Dany
నీ ప్రేమే అద్భుతం
నీ ప్రేమే మధురం
నీ ప్రేమే కదా
మమ్మును కాచ
నీ ప్రేమే అద్భుతం
నీ ప్రేమే మధురం
నీ ప్రేమే కదా నామమును
కాచు
యేసయ్యా
యేసయ్యా
యేసయ్యా
నా యేసయ్యా
యేసయ్యా
యేసయ్య
యేసయ్య
నా యేసయ్యా
ఇంతకాలం మమ్మును
కాపాడినావే
కరుణించి మమ్మును
నడిపించినావే
ఇంతకాలం మమ్మును
కాపాడినావే
కరుణించి మమ్మును
నడిపించినావే
ఇంతకాలం మమ్మును
కాపాడినావే
కరుణించి మమ్మును
నడిపించినావే
నీ ప్రేమే అద్భుతం
నీ ప్రేమే మధురం
నీ ప్రేమే కదా మమ్మును కాచెను
నీ ప్రేమే నీ అద్భుతం
నీ ప్రేమే మధురం
నీ ప్రేమే కదా మమ్మును కాచెన్
యేసయ్యా
యేసయ్యా
యేసయ్యా
నా యేసయ్యా
యేసయ్యా
యేసయ్యా
యేసయ్యా
నా యేసయ్య యేసయ్యా
గతించినా
వారికంటేను
ఘనులము ఏమి
కానే కాదు
ఘనమైన నీదు కృపలను బట్టి జీవముతో గానము
చేయుచున్నాము
నీ క్రియలు వర్ణింప
నన్నిలలో ఉంచితివి అగపే ప్రేమతో
ప్రేమించితివి
నీ క్రియలు వర్ణింప
నన్నిలలో ఉంచితివి
అగపే ప్రేమతో
ప్రేమించితివి
యేసయ్యా
యేసయ్యా
యేసయ్యా
నా యేసయ్యా
యేసయ్యా
యేసయ్యా
యేసయ్యా
నా యేసయ్యా
ఇంతకాలం మమ్మును
కాపాడినావే
కరుణించి మమ్ము మమ్మును నడిపించినావే
ఇంతకాలం మమ్మును
కాపాడినావే
కరుణించి మమ్మును
నడిపించినావే
నీ
గతకాలపు గాయములో నన్ను విరచివేసిన
తల్లి వలె వచ్చే కన్నీటిని తుడిచావే
నా వేదన చూసి నాతో ఇచ్చినావే
తండ్రి వలె ఎత్తుకొని భుజములపై మోసావే
లాలించి పోషించే
కన్నవారు లేకున్నా ఎబినేజరు నీవై
నడిపిస్తూ ఉన్నావే
లాలించి పోషించే
కన్నవారు లేకున్నా ఎబినేజరు నీవై
నడిపిస్తూ ఉన్నావే
యేసయ్యా
యేసయ్యా
యేసయ్యా
నా యేసయ్యా
యేసయ్యా
యేసయ్యా
యేసయ్యా
నా యేసయ్యా
ఇంతకాలం మమ్మును
కాపాడినావే
కరుణించి మమ్మును
నడిపించినావే
ఇంతకాలం మమ్మును
కాపాడినావే
వే కరుణించి మమ్మును
నడిపించినావే
నీ ప్రేమే అద్భుతం
నీ ప్రేమే మధురం
నీ ప్రేమే కదా మమ్మును కార్చెన్
నీ ప్రేమే అద్భుతం
నీ ప్రేమే మధురం
నీ ప్రేమే కదా మమ్మును కాచెన్
యేసయ్యా
యేసయ్యా
యేసయ్యా
నా యేసయ్యా
యేసయ్యా
యేసయ్యా
యేసయ్యా
నా యేసయ్యా
యేసయ్యా
యేసయ్యా
యేసయ్యా
నా యేసయ్యా
