నీ కన్నులు నన్ను చూచినవి యేసయ్యా
AADHARANAKARTHA
నీ కన్నులు నన్ను చూచినవి యేసయ్య
నీ కౌగిలిలో దాచావు మేసయ్యా
నీ కన్నులు నన్ను చూచినవి యేసయ్య
నీ కౌగిలిలో దాచావు మెసయ్యా
నీకే ఆరాధన
నీకే స్తుతి మాలిక నీకే ఆరాధన నీకే స్తుతి
మాలిక ఆశయ్యా
చిన్న ఆశయ్యా
యేసయ్య
నిన్ను చూడాలని
ఆసయ్య
చిన్న ఆశయ్యా
యేసయ్య
నిన్ను చేరాలని
నీ కన్నులు నన్ను చూచినవి యేసయ్యా
నీ కౌగిలిన దాచావు మేసయ్యా
హల్లెలూయ
నా కన్నీళ్లను
పుట్టెల దాచావు
నా కన్న కన్న తండ్రిగా
నన్ను ఎత్తుకున్నావు
నా కన్నీళ్లను
బుడ్డిలో దాచావు
నా కన్న తండ్రిగా
నన్ను ఎత్తుకున్నావు
నా కాప కాపారేవై
కాపాడుతుంటివై
కంటికి అప్పల కాచుకుంటివే
నా కాపారవై
కాపాడుతుంటివే
కంటికి రెప్పల కాచుకుంటివే
ఆశయ్యా
చిన్న ఆశయ్యా
యేసయ్య
నిన్ను చూడాలని
నే ఆశయ్యా
చిన్న ఆశయ్యా
యేసయ్య నిన్ను చేరాలని
నీ కన్నులు నన్ను చూసిన యేసయ్య
నీ కౌగిలిలో దాచావు మెసయ్య
హల్లెలూయ
విరిగిన మనసు
నీకు ఇష్టముగా
నలిగిన హృదయము
లక్ష్యము చేయువాడా
విరిగిన మనసు
నీకు ఇష్టముగా
నలిగిన హృదయము
లక్ష్యము చేయువాడా
నా హృదయముతో
ఆరాధింతును
నిన్నే ఘనపరతును
నా హృదయముతో
ఆరాధింతును
నిన్నే ఘనపరతును
ఆశయ్య
చిన్న ఆశయ్యా
యేసయ్య
నిన్ను చూడాలనే
ఆశయ్యా
చిన్న ఆశయ్యా
యేసయ్య
నిన్ను చేరాలని
నీ కన్నులు నన్ను చూచినవి యేసయ్యా
నీ కౌగిలిలో దాచావు మెసయ్యా
అభిషేక తైలముతో
నన్ను నింపుమయ్యా
నీ ఆత్మతో నన్ను బలపరచుము
యేసయ్యా
అభిషేక తైలముతో
నన్ను నింపుమయ్యా
నీ ఆత్మతో నన్ను బలపరచుము
యేసయ్య
నిన్నే నేను
స్తుతియించెదను
నాకున్న ఆధారము
నీవేగా
నిన్నే నేను
స్తుతియించెదను
నాకున్న ఆధారము
నీవేగా
ఆశయ్యా
చిన్న ఆశయ్యా
యేసయ్య
నిన్ను చూడాలని
ఆశయ్యా
చిన్న ఆశయ్యా
యేసయ్య
నిన్ను చేరాలని
నీ కన్నులు నన్ను చూచినవి యేసయ్యా
నీ కౌగిలిలో దాచావు మెసయ్య
నీ కన్నులు నన్ను చూచి చూచినది యేసయ్య
నీ కౌగిలిలో దాచావు మేసయ్యా
నీకే ఆరాధన నీకే స్తుతి మాలిక నీకే ఆరాధన
నీకే స్తుతి మాలిక ఆశయ్యా
చిన్న ఆశయ్యా
యేసయ్య
నిన్ను చూడాలని
ఆశయ్యా
చిన్న ఆశయ్యా
యేసయ్య
నిన్ను చేరాలని
