నా స్థిరాధారుడా యేసయ్య
Apostle Mancha Elia garu
సర్వశక్తివంతుడా
నీకే నా స్తోత్రము
నా యేసయ్య నీ ఘననాము పూజార్హము
సర్వశక్తివంతుడా
నీకే నా స్తోత్రము
నా యేసయ్య నీ ఘననాము
పూజార్హము
నా ప్రతి శ్వాసతో
నీ కృప వైభవమును
గానము చేసెద నా స్థిరాధారుడా
నా ప్రతి శ్వాసతో నీ కృప
వైభవమును
గానము చేసెద నా స్థిరాధారుడా
సర్వశక్తివంతుడా
నీకే నా స్తోత్రము
నా యేసయ్యా నీ ఘననాము పూజార్హము
ఆనాఓ
ఆఆఓహఓ
ఓహఓహఓహఓహఓహఓహఓహఓహఓహఓహఓ
ప్రతి ఉదయం
నీ ప్రేమ తలంపులే
నా మది నిన్నే మేలు కొలుపుచున్నవి
నీతో పొందే సహవాసమే
దినమంతటికై
శక్తి నింపును
ప్రతి ఉదయ యం నీ ప్రేమ తలంపులే
నా మది నిన్నే మేలుకొలుపుచున్నవి
నీతో పొందే
సహవాసమే
దినమంతటికై
శక్తి నింపును
నీ స్తుతియే సూర్యోదయము
కలిగించెను
నిత్య సహవాసములో
నీతో వసింతును నీ స్తుతియే
సూర్యోదయము
కలిగించెను
నిత్య సహవాసములో
నీతో వసింతును
సర్వశక్తివంతుడా
నీకే నా స్తోత్రము
నా యేసయ్య నీ ఘననామము
పూజారహము
ఆ
ఆ
ఓ
జీవిత కెరటాలలో కృంగిన వేళ
నీ దీవెనలు నేను లెక్కించగా
పదములు చాలలేదు కృతజ్ఞత
హృదయముతో
ఎన్నడు వేడని నీ సన్నిధి స్ప దర్శించగా
జీవిత కిరణాలలో కుంగిన వేళ
నీ దీవెనను నేను లెక్కించగా
పదములు చాలలేదు కృతజ్ఞత
హృదయముకు
ఎన్నడు వీడని నీ సన్నిధి స్పర్శించ
అంతరాత్మ నీ కొరకు తపించుచున్నది
నిఖిలాశ్రయుడా
నీలో బ్రతుకుట ధన్యము నా అంతరాత్మ
నీ కొరకు తపించుచున్నది
నిఖిలాశ్రయుడా
నీలో బ్రతుకుట ధన్యము
సర్వశక్తివంతుడా
నీకే నా స్తోత్రము
నా యేసయ్య నీ ఘన నామము పూజార్హము
ఓప
సంపూర్ణ సిద్ధితో నిన్నెదురుకొనుటకు
నీ సత్య వాక్యముతో
ఊపునిచ్చుచున్నావు
ఈ సిలువ బాటయే సింహాసనము
చేర్చును
సంపూర్ణ సంతోషం స్థిరముగా
పొందెదను
సంపూర్ణ సిద్ధితో నిన్ను
ఎదురుకొనుటకు
నీ సత్య వాక్యముతో
రూపునిచ్చుచున్నావు
ఈ సిలువ బాటయే సింహాసనము
చేర్చును
సంపూర్ణ సంతోషం స్థిరముగా
పొందెదను
నీ క్షేమ ఉద్దేశాలతో
ఈ జీవితం
సమలేఖనమై
సార్ధకమవును
నీ క్షేమ ఉద్దేశాలతో
ఈ జీవితం
సమలేఖ ఘనమై
సార్ధకమౌను
సర్వశక్తివంతుడా
నీకే నా స్తోత్రము
నా యేసయ్యా నీ ఘననాము పూజార్హము
సర్వశక్తివంతుడా
నీకే నా స్తోత్రము
నా యేసయ్య నీ ఘననాము
పూజార్హము
నా ప్రతిశ్వాస సతో నీ కృప వైభవమును
గానము చేసెద నా స్థిరాధారుడా
నా ప్రతి శ్వాసతో నీ కృపా
వైభవమును
గానము చేసెద నా స్థిరాధారుడా
సర్వశక్తివంతుడా
నీకే నా స్తోత్రము
నా యేసయ్య నీ ఘననా నామము
పూజార్థము
