మరణమా జీవమా ఏది కోరుకుంది
మరణామా? జీవమా? ఏదికోరుకొందువు
శాపమా? దీవెనా?ఏదికోరుకొందువు
యోచించుకో సోదరా! యోచించుకో సోదరి ll2ll
ఆకాశం భూమిని సాక్షులుగా పిలిచేను.ll2ll
మరణామా? జీవమా? ఏదికోరుకొందువు...
1) ఐగుప్తుదేశము నందున యోసేపు భక్తుడు కోరేను ll2ll
జీవమునే, జీవమునే, జీవమునే, జీవమునే
దీవెనయే దీవెనయే, దీవెనయే, దీవెనయే
యోచించుకో సోదరా! యోచించుకో సోదరి ll2ll
ఆకాశం భూమిని సాక్షులుగా పిలిచేను.
మరణామా? జీవమా? ఏదికోరుకొందువు...
2)బబులోను దేశము నందున
నలుగురు భక్తులు కోరిరి ll2ll
జీవమునే, జీవమునే, జీవమునే జీవమునే,
దీవెనయే, దీవెనయే, దీవెనయే, దీవెనయే,
యోచించుకో సోదరా! యోచించుకో సోదరి ll2ll
.ఆకాశం భూమిని సాక్షులుగా పిలిచేను.ll2ll
మరణామా? జీవమా? ఏదికోరుకొందువు...
3)ఈ లోకమందున నీవు ఏదికోరు కుందువు ll2ll
మరణమునా, జీవమునా, శాపమునా దీవెనయ్యా
మరణమునా, జీవమునా, శాపమునా దీవెనయ్యా
యోచించుకో సోదరా! యోచించుకో సోదరి ll2l
ఆకాశం భూమిని సాక్షులుగా పిలిచేను.ll2ll
