న్యాయాధిపతి ॥
న్యాయాధిపతి
నీవే నా యేసయ్య
నా యేసయ్య
ఆ
దివ్య తేజోమయ
యేసయ్యా
నీతి నియమాలకు
నిలయమా
దివ్య తేజోమయ
యేసయ్యా
నీతి నియమాలకు
నిలయమా
నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి
నీవై నడిపితివి జయధ్వజముతో
నిత్యం నీకే నీవే నా ఆరాధన
నీవే నీవే నా స్తుతి కీర్తన
దివ్య తేజోమయ
యేసయ్యా
నీతి నియమాలకు
నిలయమా
నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి
నీవై నడిపితివి జయ ధ్వజముతో ఓ
సమాచ
బలవంతుడా
మహాశూరుడా
పలుశోధనలలో
నా తోడై
నా కుడి పార్శ్వమందుండినావే
నీ మహిమకై
నీ వేర్పరచిన
నీ పాత్రగా నను మార్చి నీవు
నీ అనలేని ప్రేమను చూపితివి
నీవే నీవే నీవే నా విజయం
నాలో నీవే నీవే ఆనందం
నీవే నీవే నా విజయం
నాలో నీవే నీవే మహాదానందం
నిత్యం నీకే నా ఆరాధన
నీవే నీవే నా స్తుతి కీర్తన
దివ్య తేజోమయ
యేసయ్యా
నీతి నియమాలకు
నిలయమా
నిను నమ్ము నీ జనుల న్యాయాధిపతి
నీవై నడిపితివి జయధ్వజముతో
ఏ
ఆ
అభిశక్తుడా
నా ప్రాణేశ్వరా
నా నీడవలె
నాతో నుండి
నన్ను రక్షించి పోషించినావు
నేనెన్నడు
నాకై ఆశించని
నీ దీవెనలతో
తృప్తి పరచి
నన్నీ స్థితిలో నీవు నిలిపినావు
నీవే నీవే నా ప్రాణం
నాలో నీవే నీవే నా ధ్యానం
నీవే నీవే నా ప్రాణం
నాలో నీవే నీవే నా ధ్యానం
నిత్యం నీవే నా ఆరాధన
నీవే నీవే నా స్తుతి కీర్తన
దివ్య తేజోమయ
యేసయ్యా
నీతి నియమాలకు
నిలయమా
నిను నమ్ము నీ జనుల న్యాయాధిపతిని
నీవై నడిపితివి జయ ధ్వజముతో
నీ
నసు
నీ వాక్యమే
నన్ను బ్రతికించెను
నా బాధ బాధలలో
నెమ్మదినిచ్చి
గొప్ప ఆదరణ కలిగించెనాలో
మన్నైనది
మన్నైపోవునని
నన్ను జీవాత్మతో
నింపి నీవు
నీ రూపుగా నను మార్చినావే
నిత్యం నీతో నడుపుటకు
నీవు నాలో నాతో ఉన్నావే
నిత్యం నీతో నడుపుటకు
నీవు నాలో నాతో ఉన్నావే
నిత్యం నీవే నా ఆరాధన
నీవే
నీవే నా స్తుతి కీర్తన
దివ్య తేజోమయ
యేసయ్యా
నీతి నియమాలకు
నిలయమా
నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి
నీవై నడిపితివి జయ ధ్వజముతో
నిత్యం నీకే నా ఆరాధ ధన
నీవే నీవే నా స్తుతి కీర్తన
దివ్య తేజోమయ
యేసయ్యా
నీతి నియమాలకు
నిలయమా
నిను నమ్ము నీ జనుల న్యాయాధిపతి
నీవై నడిపితివి జయధ్వజముతో
నిత్యం నీకే నా ఆరాధన
నీవే నీవే నా స్తుతి కీర్తన
నిత్యం నీకే నా ఆరాధన
నీవే నీవే నా స్తుతి కీర్తన
నిత్యం నీకే నా ఆరాధన
నీవే నీవే నా స్తుతి కీర్తన
నిత్యం నీకే నా ఆరాధ ఆరాధన
నీవే నీవే నా స్తుతి కీర్తన
నిత్యము నీకే నా ఆరాధన
నీవే నీవే నా స్తుతి కీర్తన
నిత్యము నీకే నా ఆరాధన
నీవే నీవే నా స్తుతిగీత
