siluvalo bali aina devuni gorrepilla సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల
సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల విలువైన నీ ప్రేమన్ వివరింతున్ శ్రీ యేసుఆ నాటి యూదులే నిను చంపిరనుకొంటి కాదు కాదయ్యయ్యో నా పాప ఋనమునకే ||సిలువలో||నా అతిక్రయములకై నలుగ గొట్టబడి నా దోషముల నీవు ఫ్రియముగను మోసితివి ||సిలువలో||మృదువైన నీ నుదురు ముండ్ల పోట్లచేత సురూప-ము లేక సోలిపోతివ ప్రియుడ ||సిలువలో||
Siluvalo Bali Aina Devuni Gorrepilla Viluvaina Nee Preman Vivarinthun Sree YesuAa Naati Yoodule Ninu Champiranukonti Kaadu Kaadayyayyo Naa Paapa Runamunake ||Siluvalo||Naa Athikrayamulakai Naluga Gottabadi Naa Doshamula Neevu Priyamuganu Mosithivi ||Siluvalo||Mruduvaina Nee Nuduru Mundla Potlachetha Suroopa-mu Leka Solipothiva Priyuda ||Siluvalo||