నీ కృప లేనిదే నే బ్రతుకగలనా
I Ashok M
ఓ
నీ కృప లేనిదే
నే బ్రతుకగలనా
నీ దయ లేనిదే
నే నిలువగలనా
నీ కృప లేనిదే దే నే బ్రతుకగలనా
నీ దయ లేనిదే
నే నిలువగలనా
నాపైన
నీకెంత ప్రేమయా
నీకై జీవింతును
యేసయ్యా
నాపైన
నీకెంత ప్రేమయా
నీకై జీవింతును
యేసయ్య
నీకై జీవింతును
యేసయ్య
నీ కృప లేనిదే
నీ బ్రతుకగలనా
నీ దయ లేనిది
నే నిలువగలనా
నాపైన నీకున్న తలంపులు
బహు విస్తారములై
ఉన్నవి
నాకై నీవు చేసే కార్యములు
ఆశ్చర్యకరములై
ఉన్నవి
నాపైన నీకున్న తలంపులు
బహు విస్తారములై
ఉన్నవి
వే
నాకై నీవు చేసే కార్యములు
ఆశ్చర్యకరములై
ఉన్నవి
వర్ణించగలనా
నీ ప్రేమను
వివరించగలనా
నీ కృపను
వర్ణించగలనా
నీ ప్రేమను
వివరించగలనా
నీ కృపలో
నీకై జీవింతును
యేసయ్యా
నీకై జీవింతును
యేసయ్యా
నీ కృప లేనిదే
నే బ్రతుకగలనా
నీ దయలే లేనిదే
నే నిలువగలనా
నీ కృప లేనిదే
నే బ్రతుకగలనా
నీ దయ లేనిది
నే నిలువగలనా
నాపై నీవిచ్చే
దీవెనలు
శాశ్వతానందమై
ున్నవి
నాకై నీవు దాచే మేలులు
ఊహలకంద
నీవై ున్నవి
నాపై నీవిచ్చే
దీవెనలు
శాశ్వతానందమై
ున్నవి
నాకై నీవు దాచే మేలులు
ఊహలకందనివై
ున్నవి
వర్ణించగలనా
నీ ప్రేమను
వివరించగలనా
నీ కృపను
వర్ణించగలనా
నీ ప్రేమను
వివరించగల
ననా నీ కృపలో
నీకై జీవింతును
యేసయ్యా
నీకై జీవింతును
యేసయ్యా
నీ కృప లేనిదే
నే బ్రతుకగలనా
నీ దయ లేనిదే
నేని నిలవగలనా
నీ కృప లేనిదే
నే బ్రతుకగలనా
నీ దయ లేనిది
నే నిలువగలనా
నాకై నీవే ఇచ్చిన ఈ రక్షణ
నా నిరీక్షణ
ఆధారమే
నాకై నీవిచ్చే ఆరాధ్యము
నిత్యజీవపు
సౌభాగ్యమే
నాకై నీవిచ్చిన నీ రక్షణ
నా నిరీక్షణ
ఆధారమే
నాకై నీవిచ్చి ఆరాధ్యుము
నిత్యజీవపు
సౌభాగ్యమే
వర్ణించగలనా
నీ ప్రేమను
వివరించగలనా
నీ కృపను ను
వర్ణించగలనా
నీ ప్రేమను
వివరించగలనా
నీ కృపను
నీకై జీవింతును
యేసయ్యా
నీకై జీవింతును
యేసయ్యా
నీ కృప లేనిదే
నే బ్రతుకగలనా
నీ దయ లేనిదే
నే నిలువగలనా
నీ కృప లేనిదే
నే బ్రతుకగలనా
నీ దయ లేనిదే
నే నిలువగలనా
నాపైన
నీకెంత ప్రేమయా
నీకై జీవింతును
యేసయ్యా
నాపైన
నీకెంత ప్రేమయా
నీకై జీవింతును
యేసయ్యా
నీకై జీవింతును
యేసయ్యా
