అనుభవించే ప్రతి యివి
శతకోటి తేజుడా
సర్వోన్నతుడా
సములెవ్వరూ
నీకు బహుశూరుడా
శతకోటి తేజుడా
సర్వోన్నతుడా
సములెవ్వరూ
నీకు బహుశూరుడా
దాటిపోవు ఎన్నడూ
నీ దరికి చేర్చెదవు
దాచిన మేలులతో
తృప్తి పరచుచున్నావు
దాటి టిపోవు ఎన్నడూ
నీ దరికి చేర్చెదవు
కాచిన మేలులతో
తృప్తి పరచుచున్నావు
సరియ్యా
నీకెవరు నా యేసయ్యా
అనుభవించే ప్రతివి
నీ ప్రేమ కానుకే
సదా ఆలకింతును
స్తుతి గానము
అనుభవించ చదివి
నీ ప్రేమ కానుకే
సదా ఆలపింతును
స్తుతిగానము
శతకోటి తేజుడా
సర్వోన్నతుడా
సములెవ్వరూ
నీకు బహుశూరుడా
నీవు కత్తించగా
పర్వత పునాదులు
కంపించవా
నీవు నడిపించగా
గాడాంధకారము
వెలుగవదా
నీవు గద్దించగా
పర్వతపునాదులు
కంపించవా
నీవు నడిపించగా
గాడాంధకారము
వెలుగవదా
శాసించే
నీవలనే నాకన్నీ సాధ్యమే
స్థిరము వంచి
నిన్నే
పూజింతును
కరములెత్తి
నిన్నే
ఘనపరతును
స్థిరము వంచి నిన్నే
పూజింతును
కరములెత్తి నిన్నే
ఘనపరతును
శతకోటి తేజుడా
సర్వోన్నతుడా
సములెవ్వరూ
నీకు బహుశూరుడా
ఆ
నీవు విడిపించగా
ప్రతివాదికెన్నడు
సిక్కే కదా
నీవు హెచ్చి చించగా
శత్రువుల ఎదుట
నిందే కదా
నీవు విడిపించగా
ప్రతివాదికెన్నడు
సిగ్గే కదా
నీవు హెచ్చించగా
శత్రువుల ఎదుట విందే కదా
కరుణించే
నీవలనే
నాకన్నీ సాధ్యమే
నేను తిరిగి చూడను
ఎంత భారమైనను
ధృవకార నీకై
ప్రజ్వలించల్లెదను
ఎదు తిరిగి చూడను
ఎంత భారమైనను
ధృవతారనై
నీకై ప్రజ్వరిదను
శతకోటి తేజుడా
సర్వోన్నతుడా
సములెవ్వరు
నీకు బహుశూరుడా
నీవు తోడుండగా
సఫలమెగా
ప్రతి కార్యము
నీవు తలుపు తీయగా
మూయుట
అసాధ్యమే
నీవు తోడుండగా
సఫలమేగా
ప్రతి కార్యము
నీవు తలుపు తీయక
మోయుట
అసాధ్యమే
ప్రేమించే
నీవల నే నాకన్నీ సాధ్యమే
సమసిపోయే
నీ దయతో
సంతాపమంతా
సంబర సమ్మేళిత
నాది మొదలాయే
సమసిపోయే నీ దయచూ
సంతాపమంతా
సంబర
సంవేళత
నా గుడిలో మొదలాయే
శతకోటి తేజుడా
సర్వోన్నతుడా
సములెవ్వరూ
నీకు బహుశూరుడా
శతకోటి తేజుడా
సర్వోన్నతుడా
సములెవ్వరు
నీకు బహుశూరుడా
దాటిపోవు
ఎన్నడూ
నీ దరికి చేర్చెదవు
దాచిన
మేలులతో
తృప్తి పరచుచున్నావు
దాటిపోవు ఎన్నడూ
నీ దరికి చేర్చెదవు
దాచిన మేలులతో
తృప్తి పరచుచున్నావు సరియ్యా
నీకెవరు నా యేసయ్యా
అనుభవించే ప్రతిది
నీ ప్రేమ కానుకే సదా ఆలకింతును
స్తుతిగా గానమే
అనుభవించినది
నీ ప్రేమ కానుకే
సదా ఆలపింతును
స్తుతిగానము
