ఆదరించే వారు లేక
ఆదరించేవారు
లేక లోకాన పడిపోయాను
ఎదరి చేరలేక
ఒంటరిగా మిగిలానయ్యా
ఆదరించేవారు
లేక లోకాన పడిపోయాను
ఎదరి చేరలేక
ఒంటరిగా మిగిలాలయ్యా
యేసయ్య యేసయ్య నీ ప్రేమ నాకు
కావాలి
యేసయ్య యేసయ్య నీ తోడు నాకు కావాలి
యేసయ్య యేసయ్య నీే ప్రేమ నాకు
కావాలి యేసయ్యా
యేసయ్య నీ తోడు నాకు కావాలి
ఆదరించేవారు
లేక లోకాన
పడిపోయాను
ఎదరి చేరలేక
ఒంటరిగా మిగిలానయ్యా
ఆదరించేవారు
లేక లోకాన పడిపోయాను
ఎదరిచే చేరలేక ఒంటరిగా
మిగిలాలయ్యా
నా బంధు మిత్రులే
చేయి విడిచినా
ఒంటరినైనాలో
లోకంలో తిరుగుచుండగా
నా బంధు మిత్రులే
చేయి విడిచినా
ఒంటరినై లోకంలో తిరుగుచుండగా
నా వెంటే ఉంటూ నను నడిపిస్తున్నావయ్యా
నీలాంటి ప్రేమ ఈలో లోకంలో లేదయ్యా
నా వెంటే ఉంటూ నను నడిపిస్తున్నావయ్యా
నీలాంటి ప్రేమ ఈ లోకంలో లేదయ్యా
యేసయ్య యేసయ్య నీ ప్రేమ నాకు
కావాలి యేసయ్య యేసయ్య నీ తోడు
నాకు కావాలి యేసయ్య యేసయ్య నీ ప్రేమ నాకు
కావాలి యేసయ్య
యేసయ్య నీ తోడు నాకు కావాలి
ఆదరించేవారు
లేక లోకాన పడిపోయాను
ఎదరి చేరలేక
ఒంటరిగా మిగిలానయ్యా
ఆదరించేవారు
లేక లోకాన పడిపోయాను
ఎదరి చేరలేక
ఒంటరిగా మిగిలాయ
ఈ లోక ప్రేమను చూసి మురిసిపోయాను
నీ ప్రేమనే మరచి నే పడిపోయానయ్యా
ఈ లోక ప్రేమను చూసి మురిసిపోయాను
నీ ప్రేమనే మరచి నే పడిపోయానయ్యా
నీలా నను ప్రేమించేవారెవరున్నారయ్యా
నాకోసం ప్రాణం పెట్టిన ప్రేమే నీదయ్యా
నీలా నను ప్రేమించేవా వారెవరున్నారయ్యా
నాకోసం ప్రాణం పెట్టిన ప్రేమే నీవేయ్యా
యేసయ్యా యేసయ్య నీ ప్రేమ నాకు
కావాలి
యేసయ్య యేసయ్య నీ తోడు నాకు
కావాలి యేసయ్య యేసయ్య నీ ప్రేమ
నాకు కావాలి
యేసయ్య యేసయ్య నీ తోడు నావు కావాలి
ఆదరించేవారు
లేక లోకాన
పడిపోయాను
ఎదరి చేరలేక
ఒంటరిగా మిగిలానయ్యా
ఆదరించేవారు
లేక లోకాన పడిపోయాను
ఎదరి చేరలేక
ఒంటరిగా మిగిలానయ్యా
