నా పక్షమందు
నా పక్షమందు
నిలబడువాడవు
నన్ను గెలిపించువాడవు
నా పక్షమందు నిలబడువాడవు
నన్ను గెలిపించువాడవు
నా పక్షమందు నిలబడువాడవు
నన్ను గెలిపిం ంచువాడవు
నింటను నీకు సాటెవ్వరు
నిను మించినవారు లేనే లేరు
వింట నీకు సాటెవ్వరు
నిను మించినవారు లేనే లేరు
స్తుతియు మహిమ నీకే ఘనత ప్రభావం
నీకే ఎల్లవేళల
నీకే యుగ యుగముల వరకు
స్తుతియు మహిమ నీకే ఘనత ప్రభావము నీకే
ఎల్లవేళల నీకే యుగ యుగముల వరకు నా
పక్షమందు నిలబడువాడవు
నన్ను గెలిపించువాడవు
నా పక్షమందు నందు నిలబడువాడవు
నన్ను గెలిపించువాడవు
ఆ
ఆశలు లేని
ఆక్రందనలో
ఆశలు రేపి
బ్రతికించావు
ఆశలు లేని
ఆక్రందనలో
లో ఆశలు లేపి
బ్రతికించావు
సీయోనులో
నిన్ను చూచెదనని
చెరగని విశ్వాసం
మదిని నింపావు
సీయోనులో
నిన్ను చూచెదనని
చెరగని విశ్వాసం
మదిని నింపావు
స్తుతియు మహిమ నీకే ఘనత ప్రభావము నీకే
ఎల్లవేళల
నీకే యుగ యుగముల వరకు
స్తుతియు మహిమ నీకే ఘనత ప్రభావము నీకే
ఎల్లవేళల
నీకే యుగ యుగముల వరకు నా పక్షమందు
నిలబడువాడవు
నన్ను గెలిపించువా
వాడవు
నా పక్షమందు నిలబడువాడవు
నన్ను గెలిపించువాడవు
తొట్టిల్లు సమయాన
ప్రక్కన ననిలిచి
ఆపద నుండి
తప్పించావు
తొట్టిలు సమయాన
ప్రక్కన నీచి
ఆపద నుండి
తప్పించావు
క్షణికమైనది
శాశ్వతము కాదని
సర్వకాల లము నిలచు ధన్యతనిచ్చావు
క్షణికమైనది
శాశ్వతము కాదని
సర్వకాలము
నిలుచు ధన్యతనిచ్చావు
స్తుతియు మహిమ నీకే ఘనత ప్రభావము నీకే
ఎల్లవేళలా
నీకే యుగ యుగముల వరకు
స్తుతియు మహిమ నీకే నీకే ఘనత ప్రభావము
నీకే ఎల్లవేళలా
నీకే యుగ యుగముల వరకు నా పక్షమందు
నిలబడువాడవు
నన్ను గెలిపించువాడవు
నా పక్షమందు నిలబడువాడవు
నన్ను గెలిపించువాడవు
మింటను నీకు సాటెవ్వరు
నిను మించినవారు లేనే లేరు
మింటను నీకు సాటెవ్వరు
నిను మించినవారు లేనే లేరు
స్తుతియు మహిమ నీకే ఘనత ప్రభావం నీకే
ఎల్లవేళలనీ
నీకే యుగ యుగముల వరకు
స్తుతియు మహిమ నీకే ఘనత ప్రభావము నీకే
ఎల్లవేళల
నీకే యుగ యుగముల వరకు నా పక్షమందు
నిలబడువాడవు
నన్ను గెలిపించువాడవు
నా పక్షమందు నిలబడువాడవు
నన్ను గెలిపించువాడవు
