యేసు చెప్పెను నేనే మార్గము సత్యము జీవము
నేనే సత్య ము నేనే జీవము
నేను తప్ప వేరొక దేవుడు లేడని చెప్పను
యేసు చెప్పను- యేసు చెప్పను- మన యేసు చెప్పను. "2"
1.నే నే ఆల్ఫాయు నేనే ఒమేగయు
నేనే ఆదియు నేనే అంతమని
యేసు చెప్పెను యేసు చెప్పెను మన యేసు చెప్పెను ."2"
2.యేసు త్వ రగా వస్తున్నాడు
సిద్ద పడమని చెప్పెను
సిద్ద పడిన వారందరికి పరలోక రాజ్యము.
తండ్రి కుమారా పరిశుద్ధాత్మ
త్రియేక దేవుడు మనతో ఉండెను
మనతో ఉండెను మనలో ఉండెను.
