నీ మాటే నాకు ప్రాణం
I Naresh Rapaka
నీ మాటే నాకు ప్రాణం నీ బాటే నాకు క్షేమం
నీ మాటే నాకు ప్రాణం నీ బాటే నాకు క్షేమం
వినిపిం చుమయ్యా నీ స్వరము నాలో
నడిపించుమయ్యా
నీ చిత్తములో
వినిపించుమయ్యా
నీ స్వరము నాలో
నడిపించుమయ్యా
నీ చిత్తములో నా మంచి యేసయ్యా
నీవుంటే చాలయ్యా
నా మంచి యేసయ్యా
నీవుంటే చాలయ్యా య్యా
ఆశలు లేని నా జీవితాన
ఆశలు నింపెను నీ మధుర స్వరమే
ఆశలు లు లేని నా జీవితాన
ఆశలు నింపెను నీ మధుర స్వరనే
ఆపద సమయాన
ఆదుకొని
కృంగిన సమయాన కృప చూపి
ఆపద సమయాన
ఆదుకొని
కృంగిన సమయాన
కృప చూపి
నీ సాక్షిగా నను పిలచినావు
నా మంచి యేసయ్యా
నీవుంటే చాలయ్యా
నా మంచి యేసయ్యా
నీవుంటే చాలయ్యా
నీ మాటే నాకు ప్రాణం నీ బాటే నాకు క్షేమం
నీ మాటే నాకు ప్రాణం నీ బాటే నాకు క్షేమం
గమ్యమే లేని నా జీవితాన
గమ్యము చూపెను నీ రక్షణ మార్గమే
గమ్యమే లేని నా జీవితాన
గమ్యము చూపెను నీ రక్షణ మార్గమే
పడిన సమయాన
లేవదీసి
అలసిన సమయాన
సేదీచి
పడిన సమయాన
లేవదీసి
అలసిన సమయాన
సేదీర్చి
నీ మార్గములో
నిలిపినావు
నా మంచి యేసయ్యా
నీవుంటే చాలయ్యా
నా మంచి యేసయ్యా
నీవుంటే చాలయ్యా
నీ మాటే నాకు ప్రాణం నీ బాటే నాకు క్షేమం
నీ మాటే నాకు ప్రాణం నీ బాటే నాకు క్షేమం
విని వినిపించుమయ్యా
నీ స్వరము నాలో
నడిపించుమయ్యా
నీ చిత్తములో నా మంచి యేసయ్యా
నీవుంటే చాలయ్యా
నా మంచి యేసయ్యా
నీవుంటే చాలయ్యా
త
