కృపయే కదా
ఆ
బహు గొప్పదయ్యా
నీ కనికరం
నాపై ఉదయించే
నిరంతరం
బలపరచెనయ్యా
నీ మాట టలే
కృంగిన ప్రతివేళలో
విడువక నన్ను ప్రేమించగా
మదిలో
నిండెను నీ రూపమే
మానక నా యెడల కృప చూపగా
పొంగెను నాలో ఓ వెల్లువా
కృపయే కదా ఇది కృపయే కదా
కృపయేనయ్యా
ఇది కృపయేనయ్యా
కృపయే కదా ఇది కృపయే కదా
కృపయేనయ్యా
ఇది కృపయేనయ్యా
బహు గొప్పదయ్యా
నీ కనికరం
నాపై ఉదయించే
నిరంతరం
బలపరచెనయ్యా
నీ మాటలే
కృంగిన ప్రతి వేళలో
నా శక్తి కాదయ్యా
నీ కృపయేనయ్యా
నన్ను నిలిపినది
నేటివరకు
కరుణించినావయ్యా
హెచ్చించినావయ్యా
శత్రువుల ఎదుటే దీవించినావయ్యా
నా శక్తి కాదయ్యా
నీ కృపయేనయ్యా
నను నిలిపినది
నేటివరకు
కరుణించినావయ్యా
హెచ్చించినావయ్యా
శత్రువుల ఎదుటే దీవించినావయ్యా
నీవే లేనే లేను
లేనే లేను
యేసయ్యా
నీ కృప లేని నా బ్రతుకె
ఊహకు కూడా అందయ్యా
ఊహకు
కూడా అందదయ్యా
కృపయే కదా ఇది కృపయే కదా
కృపయేనయ్యా
ఇది కృపయేనయ్యా
కృపయే కదా ఇది కృపయే కదా
కృపయేనయ్యా
ఇది కృపయేనయ్యా
బహు గొప్పదయ్యా
నీ కనికరం
నాపై
ఉదయించే
నిరంతరం
బలపరచెనయ్యా
నీ మాటలే
కృంగిన ప్రతి వేళలో
ఓ
ఆ
గుండె పగిలి ఎడ్చితిని
నిరాశలో
నిలిచితిని
నాకన్నా తండ్రివై
నన్ను హత్తుకొంటివి
నా బలహీనతలో
నాతోనున్నవే
నీ కృప నాకు
చాలునన్నా
గుండె పగిలి ఎడ్చితిని
నిరాశలో నిలిచితిని
నాకన్నా తండ్రివై
నను హత్తుకొంటివి
నా బలహీనతలో
నాతోనున్నవే
నీ కృప
నాకు
చాలునన్నవే
నాతో ఎవరు ఎవరు లేకున్నా
నీవుంటే నాకు చాలునయ్యా
సర్వము నేను కోల్పోయినా
సమకూర్చెదవు
నీ మహిమలో
సమకూర్చెదవు
నీ మహిమలో
కృపయే
కదా ఇది కృపయే కదా కదా కృపయేనయ్యా
ఇది కృపయేనయ్యా
కృపయే కదా ఇది కృపయే కదా
కృపయేనయ్యా
ఇది కృపయేనయ్యా
ఓ
ఓ
నమ్మదగిన వారెవరు
ప్రేమించువారెవరు
ఒంటరైన వేళలో
నీచింది
ఎవ్వరు
నిలువెల్ల విషయమేగా
మాటలేమో
ప్రేమగా
ఈ లోక కబంధాలన్నీ
మాలిన్యమేగా
నమ్మదగిన వారెవరు
ప్రేమించువారెవరు
ఒంటరైన వేళలో నిలిచింది ఎవ్వరు
నిలువెల్ల విషమేగా
మాటలేమో
ప్రేమగా
ఈ లోక బంధాలన్నీ మాలిన్యమే
గ ఈ భీకరమైన
లోకంలో
నా చేయి విడువను అన్నావే
శిధిలము కానీ రాజ్యముకై
శిల్పకారుడా
నను చెక్కితివే
శిల్పకారుడా
నను చెక్కితివే
కృపయే కదా కదా ఇది కృపయే కదా
కృపయేనయ్యా
ఇది కృపయేనయ్యా
కృపయే కదా ఇది కృపయే కదా
కృపయేనయ్యా
ఇది కృపయేనయ్యా
బహు గొప్పదయ్యా
నీ కనికరం
నాపై ఉదయించే
నిరంతరం
బలపరచెనయ్యా
నీ మాటలే
కృంగిన ప్రతి వేళలో
విడువక నన్ను ప్రేమించగా
మదిలో
నిండెను నీ రూపమే
మానక నా యెడల కృప చూపగా
పొంగెను నాలో
వెళ్లువా
కృపయే కదా ఇది కృపయే కదా
కృపయేనయ్యా
ఇది కృపయేనయ్యా
కృపయే కదా ఇది కృపయే కదా
కృపయేనయ్యా
ఇది కృపయేనయ్యా
కృపయే కదా
ఇది కృపయే
కదా
కృపయేనయ్యా
ఇది కృపయేనయ్యా
