siluvalo saagindi yaathra సిలువలో సాగింది యాత్ర
సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర ||2||ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ||సిలువలో||పాలు కారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో ||2|| నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి ||2|| నోరు తెరువ లేదాయే ప్రేమ బదులు పలుక లేదాయే ప్రేమ ||2|| ||ఇది ఎవరి||వెనుక నుండి తన్నింది ఒకరు తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు ||2|| గేలి చేసినారు పరిహాసమాడినారు ||2|| నోరు తెరువ లేదాయే ప్రేమ బదులు పలుక లేదాయే ప్రేమ ||2|| ||ఇది ఎవరి||