• waytochurch.com logo
Song # 30120

నాకష్ట కాలములో ట్రాక్


పల్లవి: నా కష్టకాలములో నాదుఃఖ సమయములో
నావేదన శ్రమల బాధల మధ్యలో "2"
నను ఆదరించి నీ ప్రేమను చూపావు
నీ తోడుగా నేనుండగా దిగులెందుకు అన్నావు"2"
యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా
యేసయ్యా యేసయ్యా నీఉంటే చాలయ్యా "2"
"నాకష్టకాలములో"
1.నా అన్న వారే నను బాధపరచిన
తోడున్న వారే నను త్రోసివేసినా
ఆత్మీయులకు నేను అపార్థమైన
నే నమ్మిన వారే నను మోసము చేసినా "2"
నా తల్లిలా నీవుండి నను హత్తుకున్నావు
నినువిడువను ఎడబాయనని వాగ్దానమునిచ్చావు"2"
2.⁠ ⁠నా స్థితిని చూసి అవమానపరచిన
నీకేమీ లేదని అపహేళన చేసినా
మనుషులంత కలిసి మనసును కలచివేసిన
నిరీక్షణ కరువై నీరాసలో నేనున్నా "2"
నా తండ్రిలా నీవుండి నా తల పైకెత్తెదవు
నీవు ఎన్నటికి నన్ను సిగ్గుపరచవు"2"
ఊహించ లేని మేలు సాంగ్ లింక్ :
యేసయ్య నాపైన చూపిన నీ ప్రేమ సాంగ్ లింక్:


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com