చింత దండగ
ఏమి తింటానని ఏమి తాగ్తానని యాడ పండ్తానని

వ్యర్థ ఆలోచన ఎందుకు గత్తర పడుతావెందుకు కలత సెందుతా వెందుకు

ఏసు దేవుడు ఉండగా మన కండగా ఎప్పుడు పండుగా చింత దండగా

గాలిలొ ఎగిరే పక్షుల సూడండి అవి విత్తవు పంట కోయవు కొట్లలొ దాయవు
గాలిలొ ఎగిరే పక్షుల సూడుండ్రి అవి విత్తవు పంట కోయవు కొట్లలొ దాయవు
దేవాదేవుడు ఆటిని పోశిస్తాలేడా అవి బతుకుత లేవా ఎగురుత లేవా

నీవు వాటికంటే శ్రేస్టము కాదా నిన్ను దేవుడు పోశించలేడా

ఏమి తింటానని ఏది తాగ్తానని యాడ పండ్తానని
వ్యర్థ ఆలోచన ఎందుకు గత్తర పడుతావెందుకు కలత సెందుతా వెందుకు
ఏసు దేవుడు ఉండగా మన కండగా ఎప్పుడు పండుగా చింత దండగా
ఆవ గింజంత విశ్వాసము నీకుంటే ఓ కొండా ఎగిరి సంద్రములొ పడమంటే

ఆ కొండ చెవులూ రిక్కించదా నీ మాటవినదా సాంద్రములో పడదా

నీవంటే దేవుని కిష్టము ఆయనకది యేమి కష్టము