పరిపూర్ణుడా నాయేసయ్యా
పరిపూర్ణుడా
నా యేసయ్య నీవే పరిశుద్ధుడవు
నీకే వందనం
పరిపూర్ణుడా
నా యేసయ్య
నీవే పరిశుద్ధుడవు
నీకే
వందనం
ఆత్మనాధుడా
ఆరాధించెదా
ఆత్మ తోను
సత్యముతోను
ఆత్మనాధుడా
ఆరాధించెదా
ఆత్మతో
సత్యముతో
పరిపూర్ణుడా
నా యేసయ్య నీవే పరిశుద్ధుడవు
నీకే వందనం
విరిగి నలిగిన
మనసే
నీకిష్టమైన
బలి దేవా
విరిగి నలిగిన మనసే
నీకిష్టమైన
బలి దేవా
విరిగి నలిగిన
హృదయమ మును
నీవు అలక్ష్యము చేయవయ్యా
విరిగి నలిగిన
హృదయమును
నీవు అలక్ష్యము చేయవయ్యా
నీవు అలక్ష్యము చేయవయ్యా
పరిపూర్ణుడా
నా యేసయ్య
నీవే పరిశుద్ధుడవు
నీకే వందనం
సాతాను తంత్రములన్నిటిని
ఎదిరించే బలము నిమ్మయా
సాతాను తంత్రములన్నిటిని
ఎదిరించే
బలము
నిమ్మయా
సర్వాంగ కవచము
ధరింపజేసి
నీ చిత్తములో నన్ను నడిపించయ్యా
సర్వాంగ కవచము
ధరింపజేసి
నీ చిత్తములో నన్ను నడిపించయ్యా
నీ చిత్తములో నన్ను నడిపించయ్యా
పరిపూర్ణుడా
నా యేసయ్య
నీవే పరిశుద శుద్ధుడవ
నీకే వందనం
నిన్నే ప్రార్థించుచున్నానయ్యా
నన్ను మరువకు నా తండ్రి
నిన్నే ప్రార్ధించుచున్నానయ్యా
నన్ను మరువకు నా తండ్రి
నీదు దయను సత్యమును
నన్ను విడిచిపోనియకు
నీదు దయను సత్యములో
నన్ను విడిచిపోనియకు
నన్ను విడిచిపోనియకు
పరిపూర్ణుడా
నా యేసయ్య
నీవే పరిశుద్ధ శుద్ధుడవు
నీకే వందనం
పరిపూర్ణుడా
నా యేసయ్యా
నీవే పరిశుద్ధుడవు
నీకే వందనం
ఆత్మనాధుడా
ఆరాధించెదా
ఆత్మతో
సత్యముతోను
ఆత్మనాధుడా
ఆరాధించెదా
ఆత్మతో
సత్యముతోను
పరిపూర్ణుడా
నా యేసయ్య
నీవే పరిశుద్ధుడవు
నీకే వందనం
