✝ ఆశ్రయం నీవే యేసయ్యా ఆధారం నీవే మెస్సయ్యా
ఆ
ఆశ్రయం నీవే యేసయ్య
ఆధారం నీవే మేసయ్య
బలమైన కోటవు నీవేగా
ఆల్ఫా ఒమేగా నీవయ్యా
పాడెదము స్తుతి గానము చేసెదము
స్తోత్రార్పణము
పాడెదము స్తుతి గానము చేసెదము
స్తోత్రార్పణము
హల్లెలూయ హల్లెలూయ స్తోత్రము స్తుతి
స్తోత్రము హల్లెలూయ హల్ల హల్లెలూయ
స్తోత్రము స్తుతి స్తోత్రము
ఆశ్రయం నీవే యేసయ్యా
ఆధారం నీవే యేసయ్యా
యుద్ధములలో నాతో ఉంటివి
శత్రువులపై జయమునిచ్చితివి
యుద్ధములలో నాతో ఉంటివి
శత్రువులపై జయమునిచ్చితివి
నా జయ ధ్వజము నీవేగా యెహోవా నిసి నా జయము
నా జయ ధ్వజము నీవేగా యెహోవా నిసి నా జయము
హల్లెలూయ హల్లెలూయ స్తోత్రము స్తుతి
స్తోత్రము హల్లెలూయ హల్లెలూయ స్తోత్రము
స్తుతి స్తోత్రము
ఆశ్రయం యం నీవే యేసయ్యా
ఆధారం నీవే యేసయ్యా
అక్కరలలో నాకు సహాయము
శ్రమలలో నాకు దారుకు
అక్కరలలో నాకు సహాయము
శ్రమలలో
నాకు ఉదారపు
నా పోషణాధారము
నీవేగా యెహోవా ఈరే నా సమృద్ధి నా
పోషణాధారము
నీవేగా యెహోవా ఈరే నా సమృద్ధి హల్లెలూయ
హల్లెలూయ స్తోత్రము స్తుతి స్తోత్రము
హల్లెలూయా హలెలూయ హల్లెలూయ స్తోత్రము
స్తుతి స్తోత్రము
ఆశ్రయం నీవే యేసయ్య
ఆధారం నీవే మేసయ్యా
నా రోగములను బాగు చేసితివి
బలహీనతలో బలము ఇచ్చితివి
నా రోగములను బాగు చేసితివి
బలహీనతలో బలము ఇచ్చితివి
పరమ వైద్యుడవు నీవేగా యెహోవా రాఫా నా
స్వస్థత పరమ వైద్యుడవు నీవేగా యెహోవా రాఫా
నా స్వస్థత హల్లెలూయ హెయ హల్లెలూయ
స్తోత్రము స్తుతి స్తోత్రము హల్లెలూయ
హల్లెలూయ స్తోత్రము స్తుతి స్తోత్రము
ఆశ్రయం నీవే యేసయ్య
ఆధారం నీవే యేసయ్యా
కలతలలో నాకు నెమ్మది
బాధలలో నాకు ఆదరణ
కలతలలో
నాకు నెమ్మది
బాధలలో నాకు ఆదరణ
నా సమాధానము నీవే
యెహోవా షాలోం నా శాంతి నా సమాధానము నీవేగా
యెహోవా షాలోం నా శాంతి హల్లెలూయ హల్లెలూయ
స్తోత్రము స్తుతి స్తోత్రము హల్లెలూయ
హల్లెలూయ స్తోత్రము స్తుతి స్తోత్రము
ఆశ్రయం నీవే యేసయ్యా
ఆధారం నీవే యేసయ్యా
ఆశ్రయం నీవే యేసయ్య
ఆధారం నీవే మెస్సయ్య
బలమైన కోటవు నీవేగా
ఆల్ఫా ఒమేగా గా నీవయ్యా
పాడెదము స్తుతిగానము
చేసెదము స్తోత్రార్పణము
పాడెదము స్తుతిగానము
చేసెదము స్తుర్పణము
హల్లెలూయ హల్లెలూయ స్తోత్రము స్తుతి
స్తోత్రము హల్లెలూయ హల్లెలూయ స్తోత్రము
స్తుతి స్తోత్రము
ఆశ్రయం నీవే యేసయ్య
ఆధారం నీవే మేసయ్యా
ఆశ్రయం నీవే యేసయ్య
ఆధారం నీవే యేసయ్యా
