• waytochurch.com logo
Song # 30147

షాలేము రాజా నా యేసయ్యా

shalemu raja na yessaiah


షాలేము రాజా నా యేసయ్యా
సర్వోన్నతుడా నా ప్రభువా

1. నేను ఏర్పరచిన వారు నాకు
ప్రార్ధన చేయగా న్యాయము తీర్చనా ?
అని పలికిన నా యేసయ్య
అని చెప్పిన నా తండ్రివయ్యా

2. కష్టాల కడలిలో నేనున్నప్పుడు
ప్రార్థన చేయగా ఆలకించినావు
ఉత్తరమిచ్చి ఆదరించినావు
అభయ హస్తముతో బలపరచినావు

3.విసుకక నీవు ప్రార్ధన చేయుమన్నావు
అలయక నీవు మొఱపెట్టమన్నావు
నా ప్రార్థనను ఆలకించినావు
నా మొరలన్నియు సఫలపరిచినావు


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com