• waytochurch.com logo
Song # 30164

వ్యర్థము వ్యర్థం సర్వము


వ్యర్థము, వ్యర్థం, సర్వము వ్యర్థం
నశించు లోకం నాశము తధ్యం

1. దుష్టలోకములో సర్వము చెడెను
దీని యందంవాడి పోవుచున్నది - పోవుచున్నది || వ్యర్థం ||

2. చూడన్ మనసేలాగు నాశనమైపోయెన్
నిండియున్నదిపుడే పాపపుపాత్ర, పాపపుపాత్ర || వ్యర్థం ||

3. నలుదిశల చూడుమా పాపము కలదు
కలహ కలవరముతో నిండియున్నది, నిండియున్నది || వ్యర్థం ||

4. లోకంలో నన్ని గతించి పోవునవి
లోకం యెంతో అయోగ్యంబైయున్నది, అయోగ్యంబదే || వ్యర్థం ||

5. యిద్ధరలో మనకేమియు లేదు
స్వార్థము, శతృత్వము, ఈర్ష్యమయము, ఈర్ష్యమయము || వ్యర్థం ||

6. ఒకనాడీ మహిని ప్రభువు దహించును
సకలంబును నాశనంబుచేయును, నాశనముచేయును || వ్యర్థం ||

7. ఒక రాజ్యము వచ్చునందు దీవెన కలదు
సకల శాంతి సంతోషమందు కలదు, అందునగలదు || వ్యర్థం ||

8. ఆ రాజ్యంలో నీవు ప్రవేశించుటకు
మారు మనస్సునొంది యేసుని నమ్ము, యేసుని నమ్ము || వ్యర్థం ||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com