• waytochurch.com logo
Song # 30167

మరణానికే


||ప|| మరణానికే ఓఓఓ - ఎదురెళ్ళినా ఆఆఆ
మహనీయుడు నాయేసయ్యా - ||2||
ఆయనే నాదైవం - ఆయనే నా ప్రాణం -||2||
||చ|| శోధించె అపవాది యేసయ్యనూ
ఎదిరించి పోరాడే బలవంతుడై - ||శోధించె||
ఆయేసు నామములో ఓ
బలమొందు ఓసోదరా నేడూ
ఆయేసు నామములో బలమొందు ఓ సోదరీ
||చ|| పాపాలకధిపతి అపవాదిపై
జయమొందె యేసయ్య ఆసిలువపై - ||పాపాల||
ఆయేసునామములో ఓ
జయమొందు ఓ సోదరా నేడూ
ఆయేసునామములో జయమొందు ఓ సోదరీ
||చ|| పరలోకమే నీగమ్యమై
ప్రభువాక్యమే నీప్రాణమై -||పరలోకమే||
ప్రకటించు ఓ సోదరా నేడూ
ఆయేసునామమునూ ప్రకటించు ఓ సోదరీ


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com